Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
“⚠️ పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?”ఈరోజు ఉదయం వచ్చిన తాజా వార్త మీ కోసం… దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరో షాక్‌గా మారింది. ప్రస్తుతం కొన్ని నగరాల్లో పెట్రోల్ ధరలు 100 రూపాయల మార్క్‌ను దాటేసాయి. దీని ప్రభావం నేరుగా మధ్యతరగతి, సామాన్య ప్రజలపై పడుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో… కూరగాయల నుంచి...0 Comments 0 Shares 894 Views 0 Reviews
-
"POCSO కేసు: కుమారుడిని విచారణకు అప్పగించిన బండి సంజయ్”|హైదరాబాద్: తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన POCSO కేసు ఆరోపణల నేపథ్యంలో, అతడిని న్యాయవాదుల సమక్షంలో పోలీసుల విచారణకు అప్పగించినట్లు బండి సంజయ్ వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బండి సంజయ్ మాట్లాడుతూ, “ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులకు అప్పగించాలని భావించాం. అయితే ముందుగా న్యాయవాదులను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాం. కేసులో...0 Comments 0 Shares 405 Views 0 Reviews
-
"అల్వాల్‌లో 33 ఏళ్ల వ్యక్తి అదృశ్యం.. లుక్ అవుట్ నోటీసు జారీ.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన నమోదైంది. పోలీసులు విడుదల చేసిన లుక్‌అవుట్ నోటీసు ప్రకారం పొట్టబత్తిని ఇళయరాజా (33) అనే వ్యక్తి ఈ నెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇళయరాజా భార్య...0 Comments 0 Shares 270 Views 0 Reviews
-
"అల్వాల్‌లో యువతి అదృశ్యం.. ఫోన్ స్విచ్ ఆఫ్‌తో కుటుంబ సభ్యుల ఆందోళన.!మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఇరివెంటి సాహితి అనే 21 ఏళ్ల యువతి ఈ నెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అల్వాల్ పోలీసులు మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాత అల్వాల్‌లోని వెంకట...4 Comments 0 Shares 1K Views 0 Reviews
-
"ఇంటి పనిమనుషులుగా చేరి దొంగతనం.. నేపాలీ ముఠా గుట్టురట్టు: కమిషనర్ బి. సుమతి.|మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన జవహర్ నగర్ పి.ఎస్ పరిధిలో, ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించినట్లు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ కేసులో పాల్గొన్న కరుడుగట్టిన నేపాలీ ముఠాకు చెందిన...0 Comments 0 Shares 310 Views 0 Reviews
-
"కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! - అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మే 3. 2026. ఆదివారం ఉదయం సుమారు 10-11 గంటల సమయంలో నగరంలోని పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలోకి తుపాకులతో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి భారీగా బంగారం దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దుకాణం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు...0 Comments 0 Shares 342 Views 0 Reviews
-
"కాకతీయ శివాలయం ధ్వంసం.. కేంద్రం ఎంట్రీతో తెలంగాణలో కలకలం”|హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో 800 ఏళ్ల ప్రాచీన కాకతీయ శివాలయం ధ్వంసం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చారిత్రక వారసత్వ పరిరక్షణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పురావస్తు విభాగం కేసు నమోదు చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. తెలంగాణకు చెందిన ప్రముఖ హ్యూమన్...0 Comments 0 Shares 360 Views 0 Reviews
-
"జస్టిస్ గుండ చంద్రయ్య మృతి న్యాయరంగానికి తీరని లోటు : ఎంపీ ఈటెల రాజేందర్ ”హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తొలి చైర్మన్‌గా సేవలందించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ గుండ చంద్రయ్య మృతి పట్ల మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జస్టిస్ చంద్రయ్య గారి మరణం న్యాయరంగానికి, ముఖ్యంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే వర్గాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ విడుదల చేసిన...0 Comments 0 Shares 478 Views 0 Reviews
-
"డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. బయటపడిన వందల కోట్ల ఆస్తులు!”హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాలు, కార్యాలయాలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేసిన ఏసీబీ, హైదరాబాద్‌తో పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో భారీగా...0 Comments 0 Shares 232 Views 0 Reviews
-
"తెగిపడిన విద్యుత్ తీగలు.. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే నిలిచేవా రెండు ప్రాణాలు?|మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ పరిధిలోని టెలికం కాలనీలో శనివారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు మరియు ఈదురుగాలుల ప్రభావంతో కాలనీలోని ఒక చెట్టు విరిగి సమీపంలోని విద్యుత్ తీగలపై పడింది. దీంతో కొన్ని విద్యుత్...0 Comments 0 Shares 212 Views 0 Reviews
-
"దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.|హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన NEET-UG 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రకటించింది. మే 3, 2026న నిర్వహించిన ఈ పరీక్షలో రాజస్థాన్ రాష్ట్రంలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వెలుగులోకి రావడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర దర్యాప్తు సంస్థ CBIతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర...0 Comments 0 Shares 394 Views 0 Reviews
More Results