Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
"బస్తీల బాట పట్టిన ఎమ్మెల్యే శ్రీగణేష్.. నవ కంటోన్మెంట్ లక్ష్యంగా క్షేత్రస్థాయి పర్యటన".|మేడ్చల్–మల్కాజిగిరి : జిల్లాలో నవ కంటోన్మెంట్ నిర్మాణ లక్ష్యంతో అభివృద్ధి పనులకు మరింత వేగం తీసుకురావాలని సంకల్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బుధవారం బొల్లారం పరిధిలోని జనప్రియ బంగ్లా, శాంతి నగర్ కాలనీ, గడ్డి బస్తీలలో విస్తృతంగా పర్యటించారు. సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బస్తీల్లో కాలినడకన పర్యటించిన ఎమ్మెల్యే, అక్కడి ప్రజలు...0 Comments 0 Shares 265 Views 0 Reviews
-
"మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.|హైదరాబాద్ :రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఈ దశలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో...0 Comments 0 Shares 383 Views 0 Reviews
-
"మైనంపల్లి ఆదేశాలతో అల్వాల్‌లో లక్ష్మీకాంత్ రెడ్డి పాదయాత్ర"మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్యక్రమాలు ఊపందుకున్నాయి. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ ఇంచార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి స్థానిక కాలనీల్లో పాదయాత్ర చేపట్టి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ప్రజల మధ్యకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకునే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన...0 Comments 0 Shares 252 Views 0 Reviews
-
"మైనంపల్లి విరాళంతో అల్వాల్‌లో ఇందిరా గాంధీ కొత్త విగ్రహం"మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ ప్రధాన రహదారిపై ఉన్న ఇందిరా గాంధీ విగ్రహాన్ని మార్చాలంటూ మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, ఐఏఎస్ కి కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని అదే సర్కిల్‌లో ఉంచుతూ, రోడ్డుకు సరిగ్గా మధ్యలోకి వచ్చేలా (సెంటరింగ్) పునఃప్రతిష్ఠించాలని వారు కోరారు. ప్రజల, కాంగ్రెస్...0 Comments 0 Shares 223 Views 0 Reviews
-
ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం!!ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల భారం యూనియన్ ఎన్నికలపై వచ్చే వారం కార్మిక శాఖకు లేఖ ఆస్తులు ఆర్టీసీ ఆధీనంలోనే.. చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి పొన్నం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ లను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారి చిరకాల స్వప్నాన్ని నేరవే రుస్తూ చరిత్రాత్మక...0 Comments 0 Shares 481 Views 0 Reviews
-
ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్.|సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, ప్రయోగశాలలు, కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి విద్యా పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ కుమార్‌తో పాటు అధ్యాపక బృందం...2 Comments 0 Shares 1K Views 0 Reviews
-
ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు: శ్రీగణేష్.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూలై 24 వరకు నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద బీఎల్ఏలతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. వార్డు నంబర్-2లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను కంటోన్మెంట్...0 Comments 0 Shares 262 Views 0 Reviews
-
రూ.55 లక్షలతో 8 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 278వ డివిజన్ గాజులరామారం పరిధిలోని శ్రీరాంనగర్-బి, ఎమ్‌ఎఫ్ ఫంక్షనల్ హాల్ ప్రాంతంలో రూ.55 లక్షల వ్యయంతో చేపట్టనున్న 8 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఆ ప్రాంతంలోని రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు ఆయన...0 Comments 0 Shares 191 Views 0 Reviews