Search
Discover new people, create new connections and make new friends
-
మొయినాబాద్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 20 మంది BRS, BJP, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ జాగృతి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్, తెలంగాణ రక్షణ సేన బేగరి రాజు ఆధ్వర్యంలో అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్ నూర్ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఉచిత విద్య, వైద్యం అందించడమే పార్టీ ఆశయమని నాయకులు తెలిపారుమొయినాబాద్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 20 మంది BRS, BJP, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ జాగృతి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్, తెలంగాణ రక్షణ సేన బేగరి రాజు ఆధ్వర్యంలో అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్ నూర్ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఉచిత విద్య, వైద్యం అందించడమే పార్టీ ఆశయమని నాయకులు తెలిపారు0 Comments 1 Shares 150 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
*శంషాబాద్ ఎయిర్ పోర్టు....*
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గాంజా పట్టివేత నిందితుడు అరెస్టు
బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుని వద్ద 10 కేజీల గాంజా గుర్తింపు
నిందితుడు గాంజాని ప్యాకెట్లలో అమర్చి లగేజీ బ్యాగేజ్ కింది భాగంలో పెట్టి తరలించే ప్రయత్నం
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన నిందితుని లగేజీ స్కానింగ్ చేయడంతో బయటపడ్డ గాంజా
పట్టుబడ్డ గాంజా విలువ దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని ఆధికారులు అంచనా వేశారు
గాంజా స్వాధీనం చేసుకున్న ఆధికారులు నిందితుని విచారణ చేపట్టారు
*నకిలీ విస్సాతో పట్టుబడ్డ నిందితుడు*
రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు
నకిలీ విస్సాతో రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ఒ ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు ఆధికారులు
నిందితుని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగింత
నిందితుని విచారణ చేస్తున్న ఔట్ పోస్ట్ పోలీసులు
*శంషాబాద్ ఎయిర్ పోర్టు....*శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గాంజా పట్టివేత నిందితుడు అరెస్టుబ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుని వద్ద 10 కేజీల గాంజా గుర్తింపు నిందితుడు గాంజాని ప్యాకెట్లలో అమర్చి లగేజీ బ్యాగేజ్ కింది భాగంలో పెట్టి తరలించే ప్రయత్నంశంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన నిందితుని లగేజీ స్కానింగ్ చేయడంతో బయటపడ్డ గాంజాపట్టుబడ్డ గాంజా విలువ దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని ఆధికారులు అంచనా వేశారుగాంజా స్వాధీనం చేసుకున్న ఆధికారులు నిందితుని విచారణ చేపట్టారు*నకిలీ విస్సాతో పట్టుబడ్డ నిందితుడు*రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు నకిలీ విస్సాతో రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ఒ ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు ఆధికారులునిందితుని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగింతనిందితుని విచారణ చేస్తున్న ఔట్ పోస్ట్ పోలీసులు0 Comments 0 Shares 90 Views 0 Reviews -
పంజాబ్‌లో దారుణం.. గాయని ఇందర్ కౌర్‌ను కిడ్నాప్ చేసి హత్య
పంజాబ్‌లో ప్రముఖ గాయని Inder Kaur హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఇందర్ కౌర్ కోసం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా ఆమె మృతదేహం నీలో కాలువలో లభ్యమైంది.
ప్రధాన నిందితుడు సుఖ్విందర్ కెనడా నుంచి భారత్‌కు వచ్చి ఇందర్ కౌర్‌ను అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆమెను హత్య చేసి తిరిగి కెనడాకు పారిపోయినట్లు సమాచారం.
ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ సహకారంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది.
పంజాబ్‌లో దారుణం.. గాయని ఇందర్ కౌర్‌ను కిడ్నాప్ చేసి హత్యపంజాబ్‌లో ప్రముఖ గాయని Inder Kaur హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఇందర్ కౌర్ కోసం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా ఆమె మృతదేహం నీలో కాలువలో లభ్యమైంది.ప్రధాన నిందితుడు సుఖ్విందర్ కెనడా నుంచి భారత్‌కు వచ్చి ఇందర్ కౌర్‌ను అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆమెను హత్య చేసి తిరిగి కెనడాకు పారిపోయినట్లు సమాచారం.ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ సహకారంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది.0 Comments 0 Shares 123 Views 0 Reviews -
*బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు…*
*మొయినాబాద్ మండల మున్సిపాలిటీలో హిమాయత్ నగర్ గ్రామం నుండి మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు*
*సబిత ఇంద్ర రెడ్డి గారి నాయకత్వం* కోరుకుంటున్న చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు...
*రవి యాదవ్ అధ్యక్షతన*
చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాభిమానానికి నిదర్శనంగా, మండలంలో కాంగ్రెస్, పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు *సలీం ఖాన్ సమక్షంలో* మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పలువురు ప్రముఖ నాయకులు, సలీం ఖా న్, ఇబ్రహీం, వీరాజ్ ఖాన్, ఇమ్రాన్, అలీమ్, ఖాజా ఖాన్, ముజఫర్, రహమత్, కరం, ముస్తఫా, అహ్మద్, బాబా, ఆజా ఖాన్, సమజ్ ఖాన్, గౌస్ ఖాన్, ఇలియాత్ ఖాన్, నిషార్ ఖాన్, అటిట్యూ ఆటిట్యూ, పర్వీద్, ఎన్విన్, అంజాద్, పర్వీద్, అజ్జు, అప్రోచ్, నజీర్, సయీమ్, ఇర్ఫాన్, జుబేర్, షకీల్, ఫయుం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
మహేశ్వరం శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు *సబితా ఇంద్రారెడ్డి గారు వారికి గులాబీ* కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు....
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి గారు, మండల అధ్యక్షులు దారెడ్డి వెంకటరెడ్డి గారు, కొత్త నరసింహారెడ్డి గారు, శ్రీహరి యాదవ్ గారు, రావుఫ్ గారు, నరోత్తం రెడ్డి గారు, మొర శ్రీనివాస్ గారు, అంజయ్య గౌడ్ గారు, కృష్ణారెడ్డి గారు, శ్యామ్ రావు గారు హిమాయత్ నగర్ గ్రామ అధ్యక్షుడు రాజుగారు పాల్గొన్నారు
👉 అనంతరం సబిత ఇంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ:
“బిఆర్ఎస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం. ప్రజల ఆశయాలకు న్యాయం చేయగల శక్తి బిఆర్ఎస్‌కే ఉంది. రాబోయేది మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే” అని ధైర్యంగా వెల్లడించారు.
ఇక కాంగ్రెస్ పార్టీపై మండిపడుతూ,
“హామీలు ఇవ్వడంలో ముందుండే కాంగ్రెస్, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు.....
ఈ కార్యక్రమంలో మండల మాజీ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సబితమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....
*బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు…* *మొయినాబాద్ మండల మున్సిపాలిటీలో హిమాయత్ నగర్ గ్రామం నుండి మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు* *సబిత ఇంద్ర రెడ్డి గారి నాయకత్వం* కోరుకుంటున్న చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు... *రవి యాదవ్ అధ్యక్షతన* చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాభిమానానికి నిదర్శనంగా, మండలంలో కాంగ్రెస్, పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు *సలీం ఖాన్ సమక్షంలో* మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పలువురు ప్రముఖ నాయకులు, సలీం ఖా న్, ఇబ్రహీం, వీరాజ్ ఖాన్, ఇమ్రాన్, అలీమ్, ఖాజా ఖాన్, ముజఫర్, రహమత్, కరం, ముస్తఫా, అహ్మద్, బాబా, ఆజా ఖాన్, సమజ్ ఖాన్, గౌస్ ఖాన్, ఇలియాత్ ఖాన్, నిషార్ ఖాన్, అటిట్యూ ఆటిట్యూ, పర్వీద్, ఎన్విన్, అంజాద్, పర్వీద్, అజ్జు, అప్రోచ్, నజీర్, సయీమ్, ఇర్ఫాన్, జుబేర్, షకీల్, ఫయుం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మహేశ్వరం శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు *సబితా ఇంద్రారెడ్డి గారు వారికి గులాబీ* కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.... ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి గారు, మండల అధ్యక్షులు దారెడ్డి వెంకటరెడ్డి గారు, కొత్త నరసింహారెడ్డి గారు, శ్రీహరి యాదవ్ గారు, రావుఫ్ గారు, నరోత్తం రెడ్డి గారు, మొర శ్రీనివాస్ గారు, అంజయ్య గౌడ్ గారు, కృష్ణారెడ్డి గారు, శ్యామ్ రావు గారు హిమాయత్ నగర్ గ్రామ అధ్యక్షుడు రాజుగారు పాల్గొన్నారు 👉 అనంతరం సబిత ఇంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ:“బిఆర్ఎస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం. ప్రజల ఆశయాలకు న్యాయం చేయగల శక్తి బిఆర్ఎస్‌కే ఉంది. రాబోయేది మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే” అని ధైర్యంగా వెల్లడించారు.ఇక కాంగ్రెస్ పార్టీపై మండిపడుతూ,“హామీలు ఇవ్వడంలో ముందుండే కాంగ్రెస్, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు.....ఈ కార్యక్రమంలో మండల మాజీ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సబితమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....0 Comments 1 Shares 179 Views 0 Reviews -
గాజుల రామారం డివిజన్ సమస్యలపై ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి గారు
-నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ ని సన్మానించిన కాంగ్రెస్ నేతలు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్కిల్‌లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అధికారులను కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి గారు,సాయి ప్రసాద్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.
డివిజన్‌లలో పలు కాలనీల్లో సీసీ రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.
ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త డీసీ వెంకట్ రామ్ గారిని బుచ్చి రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుల తో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
గాజుల రామారం డివిజన్ సమస్యలపై ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి గారు-నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ ని సన్మానించిన కాంగ్రెస్ నేతలు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్కిల్‌లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అధికారులను కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి గారు,సాయి ప్రసాద్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.డివిజన్‌లలో పలు కాలనీల్లో సీసీ రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త డీసీ వెంకట్ రామ్ గారిని బుచ్చి రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుల తో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు0 Comments 0 Shares 120 Views 0 Reviews -
*పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి*
*కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి*
పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#Rampachodavaram mla #polavaramdistric #Miriyalasirishadevi #Andhra Pradesh
*పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి**కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి* పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.#Rampachodavaram mla #polavaramdistric #Miriyalasirishadevi #Andhra Pradesh0 Comments 0 Shares 504 Views 0 Reviews -
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన కుటుంబం
మృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు
బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్
16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారు
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు పిల్లలతో సహా ఘటనా స్థలంలోనే మృతి
ప్రమాదంలో మృతి చెందిన వారు సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు
సమాచారం తెలుసుకుని రామ్మోహన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన కుటుంబంమృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తింపుబాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్ 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారుకారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు పిల్లలతో సహా ఘటనా స్థలంలోనే మృతిప్రమాదంలో మృతి చెందిన వారు సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులుసమాచారం తెలుసుకుని రామ్మోహన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్0 Comments 0 Shares 294 Views 0 Reviews -
భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులో జరిగింది. గుత్పకు చెందిన శివ రంజనితో తన భర్త శ్రవణ్ కుమార్..
అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళా సంధ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివ రంజనితో భర్త శ్రవణ్ కుమార్ షాపింగ్ చేసి వస్తుండగా భార్య సంధ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వారి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.
భర్త శ్రవణ్, అతని ప్రియురాలు శివరంజని ఇంటి ముందు భార్య సంధ్య ఆందోళనకు దిగింది. తాను ఉండగా మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని దుబ్బ రోడ్డులో సంసారం చేస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల కాళ్లు పట్టుకుంది. సంఘటన స్థలానికి వచ్చిన ప్రియురాలి భర్త శ్రీధర్పై శ్రవణకుమార్ దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి భర్త శ్రీధర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులో జరిగింది. గుత్పకు చెందిన శివ రంజనితో తన భర్త శ్రవణ్ కుమార్..అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళా సంధ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివ రంజనితో భర్త శ్రవణ్ కుమార్ షాపింగ్ చేసి వస్తుండగా భార్య సంధ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వారి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.భర్త శ్రవణ్, అతని ప్రియురాలు శివరంజని ఇంటి ముందు భార్య సంధ్య ఆందోళనకు దిగింది. తాను ఉండగా మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని దుబ్బ రోడ్డులో సంసారం చేస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల కాళ్లు పట్టుకుంది. సంఘటన స్థలానికి వచ్చిన ప్రియురాలి భర్త శ్రీధర్పై శ్రవణకుమార్ దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి భర్త శ్రీధర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.0 Comments 0 Shares 268 Views 0 Reviews -
మనావురు - మనభఫ్రత-మనభాధ్యత గ్రా.నెహ్రూనగర్.మo.ఏడపల్లిజిల్లా నిజామాబాద్. మణ గ్రామ భద్రత,
ట్రాఫిక్ నిబంధనల గురించి సిపి సాయిచైతన్య గారు వివరించారు. ఈకార్యక్రమమ్లో సర్పంచ్ ఇమ్రాన్ ఖాన్,వార్డ్ మెమ్ బార్,మాజీ సర్పంచ్ అమన్లుల్లా.గ్రామ ప్రజలు పాలుగొన్నారు.
మనావురు - మనభఫ్రత-మనభాధ్యత గ్రా.నెహ్రూనగర్.మo.ఏడపల్లిజిల్లా నిజామాబాద్. మణ గ్రామ భద్రత,ట్రాఫిక్ నిబంధనల గురించి సిపి సాయిచైతన్య గారు వివరించారు. ఈకార్యక్రమమ్లో సర్పంచ్ ఇమ్రాన్ ఖాన్,వార్డ్ మెమ్ బార్,మాజీ సర్పంచ్ అమన్లుల్లా.గ్రామ ప్రజలు పాలుగొన్నారు.0 Comments 0 Shares 280 Views 0 Reviews -
బొల్లికుంటలో విగ్రహ వివాదం… చట్టపరమైన చర్యలు కోరిన ప్రజా సంఘాలు
వరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామంలో విగ్రహ ఏర్పాటు అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలిలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కోసం శంకుస్థాపన చేయడం వివాదానికి కారణమైంది. ఈ చర్యల వల్ల గ్రామంలో కులాల మధ్య విభేదాలు పెంచుతూ, మత రాజకీయాలు ప్రేరేపిస్తున్నారని స్థానిక ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
బొల్లికుంట అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ—
తాము చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి వ్యతిరేకం కాదని, కానీ అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం అనుమతితో వేరే ప్రదేశంలో స్థలం కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాదిగ సంక్షేమ సంఘం (మాస్) రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, దళిత రత్న అవార్డు గ్రహీత కంచర్ల మహేష్, మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మారేపల్లి ఎల్లయ్య, అంబేద్కర్ సంఘం కన్వీనర్ జంగిలి భాస్కర్ పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ—
కొంతమంది వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం విగ్రహాల పేరుతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలంటే అన్ని కులాల ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఇకపై ఇలాంటి అనుమతి లేని కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని సంఘాల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొల్లికుంట అంబేద్కర్ సంఘం నాయకులు పసునూరి భాస్కర్, పసునూరి సామెల్, పసునూరి ప్రసంగి, సుధాకర్, ఎల్లయ్య, బాబు, సతీష్, టోనీ, శ్రీకాంత్, అంబేద్కర్, శ్రీనివాస్ తదితరులు, గ్రామ యువజనులు మరియు మహిళలు పాల్గొన్నారు.
గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, అన్ని వర్గాల సమైక్యతతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.#telangana#warangal.
బొల్లికుంటలో విగ్రహ వివాదం… చట్టపరమైన చర్యలు కోరిన ప్రజా సంఘాలువరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామంలో విగ్రహ ఏర్పాటు అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలిలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కోసం శంకుస్థాపన చేయడం వివాదానికి కారణమైంది. ఈ చర్యల వల్ల గ్రామంలో కులాల మధ్య విభేదాలు పెంచుతూ, మత రాజకీయాలు ప్రేరేపిస్తున్నారని స్థానిక ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.బొల్లికుంట అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ—తాము చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి వ్యతిరేకం కాదని, కానీ అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం అనుమతితో వేరే ప్రదేశంలో స్థలం కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాదిగ సంక్షేమ సంఘం (మాస్) రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, దళిత రత్న అవార్డు గ్రహీత కంచర్ల మహేష్, మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మారేపల్లి ఎల్లయ్య, అంబేద్కర్ సంఘం కన్వీనర్ జంగిలి భాస్కర్ పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ—కొంతమంది వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం విగ్రహాల పేరుతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలంటే అన్ని కులాల ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఇకపై ఇలాంటి అనుమతి లేని కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని సంఘాల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బొల్లికుంట అంబేద్కర్ సంఘం నాయకులు పసునూరి భాస్కర్, పసునూరి సామెల్, పసునూరి ప్రసంగి, సుధాకర్, ఎల్లయ్య, బాబు, సతీష్, టోనీ, శ్రీకాంత్, అంబేద్కర్, శ్రీనివాస్ తదితరులు, గ్రామ యువజనులు మరియు మహిళలు పాల్గొన్నారు.గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, అన్ని వర్గాల సమైక్యతతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.#telangana#warangal.0 Comments 0 Shares 564 Views 0 Reviews -
మరకత శివాలయం విరాళాలు అభివృద్ధికే: ప్రతి రూపాయి లెక్క చూపుతాం – ధర్మకర్త వెంకటేశ్వరరావు
శంకర్‌పల్లి, ఏప్రిల్ 21
దాతలు, భక్తులు అందించే విరాళాలు పూర్తిగా ఆలయ అభివృద్ధికే వినియోగిస్తున్నామని, ప్రతి రూపాయికి దేవాదాయ శాఖకు లెక్కలు సమర్పిస్తామని మరకత శివాలయం ధర్మకర్త వెంకటేశ్వరరావు తెలిపారు.
శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 15 రోజుల క్రితం దేవాదాయ శాఖ అధికారులు గత ఐదు సంవత్సరాల లెక్కలు సమర్పించాలని నోటీసులు జారీ చేశారని, వాటి సమర్పణకు మూడు నెలల గడువు కోరామని చెప్పారు. ఆలయంలో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు.
1983లో శంకర్‌పల్లికి వచ్చిన తాను, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని గుర్తించి, 2012లో గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. 2018 నుంచి 2023 వరకు మాజీ చైర్మన్ సదానందం గౌడ్ కాలంలో ఆలయ నిర్వహణకు, అర్చకుల జీతాల చెల్లింపుకే ఇబ్బందులు ఎదురయ్యాయని, ముఖ్యంగా 2020–21లో కరోనా సమయంలో భక్తుల రాక తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.
ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి చందాలు సేకరించి ప్రతి పౌర్ణమికి అన్నదానం నిర్వహించేవారమని, ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో 2024 నుంచి ప్రతి ఆదివారం, సోమవారం, పౌర్ణమి రోజుల్లో అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు. శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చే భక్తులకు వసతి సౌకర్యాల లేమి దృష్ట్యా గ్రామపంచాయతీ సహకారంతో 800 గజాల స్థలంలో అన్నదాన సత్రం, వసతి గదులు నిర్మించినట్లు తెలిపారు. గదుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.
ఆలయం ప్రతి ఒక్కరిదని, ఎవరైనా వచ్చి స్వామివారి దర్శనం, అభిషేకాలు చేసుకోవచ్చని తెలిపారు. అభిషేకం, అన్నదానం కోసం భక్తులకు రసీదులు అందజేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోరిక మేరకు లడ్డు, పులిహోర ప్రసాదంగా అందిస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే ప్రతి రూపాయికి స్పష్టమైన లెక్కలు ఉన్నాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, కోశాధికారి జనార్ధన్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, మాజీ వైస్ చైర్మన్ హన్మంతు, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
మరకత శివాలయం విరాళాలు అభివృద్ధికే: ప్రతి రూపాయి లెక్క చూపుతాం – ధర్మకర్త వెంకటేశ్వరరావుశంకర్‌పల్లి, ఏప్రిల్ 21 దాతలు, భక్తులు అందించే విరాళాలు పూర్తిగా ఆలయ అభివృద్ధికే వినియోగిస్తున్నామని, ప్రతి రూపాయికి దేవాదాయ శాఖకు లెక్కలు సమర్పిస్తామని మరకత శివాలయం ధర్మకర్త వెంకటేశ్వరరావు తెలిపారు.శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 15 రోజుల క్రితం దేవాదాయ శాఖ అధికారులు గత ఐదు సంవత్సరాల లెక్కలు సమర్పించాలని నోటీసులు జారీ చేశారని, వాటి సమర్పణకు మూడు నెలల గడువు కోరామని చెప్పారు. ఆలయంలో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు.1983లో శంకర్‌పల్లికి వచ్చిన తాను, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని గుర్తించి, 2012లో గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. 2018 నుంచి 2023 వరకు మాజీ చైర్మన్ సదానందం గౌడ్ కాలంలో ఆలయ నిర్వహణకు, అర్చకుల జీతాల చెల్లింపుకే ఇబ్బందులు ఎదురయ్యాయని, ముఖ్యంగా 2020–21లో కరోనా సమయంలో భక్తుల రాక తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి చందాలు సేకరించి ప్రతి పౌర్ణమికి అన్నదానం నిర్వహించేవారమని, ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో 2024 నుంచి ప్రతి ఆదివారం, సోమవారం, పౌర్ణమి రోజుల్లో అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు. శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చే భక్తులకు వసతి సౌకర్యాల లేమి దృష్ట్యా గ్రామపంచాయతీ సహకారంతో 800 గజాల స్థలంలో అన్నదాన సత్రం, వసతి గదులు నిర్మించినట్లు తెలిపారు. గదుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.ఆలయం ప్రతి ఒక్కరిదని, ఎవరైనా వచ్చి స్వామివారి దర్శనం, అభిషేకాలు చేసుకోవచ్చని తెలిపారు. అభిషేకం, అన్నదానం కోసం భక్తులకు రసీదులు అందజేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోరిక మేరకు లడ్డు, పులిహోర ప్రసాదంగా అందిస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే ప్రతి రూపాయికి స్పష్టమైన లెక్కలు ఉన్నాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, కోశాధికారి జనార్ధన్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, మాజీ వైస్ చైర్మన్ హన్మంతు, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.0 Comments 0 Shares 332 Views 0 Reviews -
రాజేంద్రనగర్ లో చలివేంద్రం ప్రారంభిచిన స్థానిక బీజేపీ నాయకులురాజేంద్రనగర్ లో చలివేంద్రం ప్రారంభిచిన స్థానిక బీజేపీ నాయకులు0 Comments 0 Shares 178 Views 0 Reviews