నిజామాబాద్
*ఎస్ఐఆర్ ప్రక్రియపై గాజులపేట్, బుదవార్పేట్ బంగాల్పేట్, బెస్తవార్పేట్, మార్కెట్, బాగులవాడ, భాగ్యనగర్ బీఎల్వోలు, బీఎల్ఏలతో సమీక్ష*
ఎస్ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ గారు, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ కూచాడి శ్రీహరి రావు గారు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల...
Sadaq Sadaq
2026-07-18 13:28:21