Bharat Aawaz

బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఎంఐఎం నాయకులు అసదుద్దీన్ ఒవైసీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణ

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
124
Views

నిజామాబాద్: బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారును ఎంఐఎం నాయకులు ఘెరావ్ చేశారు. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తూ ఎంఐఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సుదర్శన్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. తమ నాయకుడిని అవమానించడం సహించబోమని వారు పేర్కొన్నట్లు సమాచారం.