Bharat Aawaz

ఓం శ్రీ మానా యూత్ మండపంలో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
71
Views

నిజామాబాద్‌లోని ఇంద్ర ప్రియ దర్శినిగర్ కాలనీలో ఓం శ్రీ  మనయుత్త్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో మండపం భక్తిమయంగా మారింది.