Bharat Aawaz

విద్యుదాఘాతంతో ఒకారి మృతి

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
135
Views

నిజామాబాద్: నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన చంద్రశేఖర్ (42)  మధ్యాహ్నం ఇంట్లో విద్యుత్ మీటర్ మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ మృతితో అంబేద్కర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.