0
Comments
100
Views
నిజామాబాద్: మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇందూర్ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం కావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం వెంటనే స్పందించి పనులు ప్రారంభించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.