Understand Policy, Rights, RTI, and Legal Protections.
-
Public Group
-
38 Posts
-
3 Photos
-
0 Videos
-
Reviews
-
BMA
Recent Updates
-
పోలీస్ స్టేషన్లో ప్రమాదం సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలుమహబూబాబాద్ : మరిపెడ పోలీస్ స్టేషన్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంతో కాలంగా శిథిలావస్థకు చేరిన భవనంలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఏఎస్సై శ్రీనివాసరావుపై సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. గాయపడిన ఆయన భుజానికి దెబ్బతగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా నిలిచే పోలీసుల జీవితాలు ఎంతటి ప్రమాదాల నడుమ సాగుతున్నాయో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఏ...0 Comments 1 Shares 62 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ఆవులు తప్పిపోయిన వివరాలు – యజమానులకు సమాచారంమహబూబాబాద్ :: గంగారం గ్రామంలో ఎవరివైనా ఆవులు తప్పిపోయినట్లయితే (మిస్ అయినట్లయితే), లేదా మీ పాడి పశువులు కనిపించకుండా పోయి వెతుకుతున్నట్లయితే, దయచేసి వెంటనే కోమట్లగూడెం గ్రామ సర్పంచ్‌ను గానీ, లేదా సంబంధిత పంచాయతీ ప్రతినిధులను గానీ సంప్రదించగలరు. తప్పుపోయిన ఆవులు ప్రస్తుతం సురక్షితంగా కోమట్లగూడెం గ్రామంలో సంరక్షణలో ఉన్నాయి. పాడి రైతులు మరియు గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించి, తగిన వివరాలు (ఆవు...0 Comments 1 Shares 62 Views 0 Reviews
-
సబ్సిడీ లోన్ పేరిట వల.. లక్షల్లో డీల్, బైక్‌తో పరార్!- వెల్డింగ్ కార్మికుడికి రూ. 30 వేలు టోకరా.. - గంగారం MPDO ఆఫీస్ అటెండర్‌పై బాధితుడి పోలీసు ఫిర్యాదు Mahabubabad: ప్రభుత్వ సబ్సిడీ లోన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఓ అమాయక కార్మికుడిని ఘోరంగా మోసగించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో వెలుగు చూసింది. రూ. 30 వేల నగదుతో పాటు బాధితుడి కొత్త బైక్‌ను కూడా ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కొత్తగూడ మండల...0 Comments 1 Shares 77 Views 0 Reviews
-
విద్యార్థుల డిజిటల్ విద్యకు స్మార్ట్ టీవీ బహూకరణమహబూబాబాద్,మహబూబాబాద్ మండలంలోని ఎంపీపీఎస్ హనుమంతునిగూడెం పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కీర్తిశేషులు బండి ఎలేంద్ర, బిక్షపతి కుమారుడు బండి శ్రీనివాస్ తన తల్లిదండ్రుల స్మారకార్థం రూ.25 వేల విలువైన స్మార్ట్ టీవీని పాఠశాలకు బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ కుమార్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన అత్యంత అవసరమని అన్నారు. పేద,...0 Comments 1 Shares 75 Views 0 Reviews
-
ఆగస్టు 5వ తేదీలోగా మిల్లరు బకాయిలు చెల్లించాలి.. :mahabubabad: యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా బకాయిలను ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని సివిల్ సప్లయి టాస్క్ ఫోర్సు అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు ఆదేశించారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశమందిరంలో రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ నేతృత్వంలో యాక్షన్ ప్యాడీ (RABI 2022-23), సీఎంఆర్ బకాయిలు, డిఫాల్ట్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు....0 Comments 1 Shares 95 Views 0 Reviews
-
ఆగస్టు 5వ తేదీలోగా మిల్లరు బకాయిలు చెల్లించాలి.. :mahabubabad: యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా బకాయిలను ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని సివిల్ సప్లయి టాస్క్ ఫోర్సు అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు ఆదేశించారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశమందిరంలో రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ నేతృత్వంలో యాక్షన్ ప్యాడీ (RABI 2022-23), సీఎంఆర్ బకాయిలు, డిఫాల్ట్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు....0 Comments 1 Shares 92 Views 0 Reviews
-
విద్యార్థులు మొబైల్ ని వీడి చదువుపై దృష్టి సారించాలిగూడూరు జెడ్పీ సెకండరీ బాలికల పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం - షీ టీం ఎస్ఐ కుమారి సునంద గారు, గూడూరు పోలీస్ స్టేషన్ SHO గిరిధర్ రెడ్డి గారితో సంయుక్తంగా విద్యార్థినులకు సైబర్ భద్రత, భరోసా సేవలు, మైనర్ డ్రైవింగ్, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన మహబూబాబాద్ ::గూడూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాల, గూడూరులో బాలికల భద్రతపై...0 Comments 1 Shares 98 Views 0 Reviews
-
విద్యార్థులు మొబైల్ ని వీడి చదువుపై దృష్టి సారించాలిగూడూరు జెడ్పీ సెకండరీ బాలికల పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం - షీ టీం ఎస్ఐ కుమారి సునంద గారు, గూడూరు పోలీస్ స్టేషన్ SHO గిరిధర్ రెడ్డి గారితో సంయుక్తంగా విద్యార్థినులకు సైబర్ భద్రత, భరోసా సేవలు, మైనర్ డ్రైవింగ్, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన మహబూబాబాద్ ::గూడూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాల, గూడూరులో బాలికల భద్రతపై...0 Comments 1 Shares 102 Views 0 Reviews
-
గూడు లేని పక్షులు....మణెమ్మ పిల్లలుఅమ్మలేని లోకం.. అనాథలైన పిల్లలు Mahabubabad::కొత్తగూడ మండల కేంద్రం లో ఒక విషాదం. నిన్నటి దాకా పిల్లల ఆకలి తీర్చిన అమ్మ.. మైసు మణెమ్మ ఇక లేదు. కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లు సగం కట్టి ఆగిపోయింది. ఆ తల్లి మరణంతో ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు వీధిన పడ్డారు.... కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదు...కన్నీరు మున్నీరవుతున్న ఆ పసిహృదయాలను చూస్తుంటే రాతి గుండె అయినా కరగాల్సిందే. ఎస్సై రాజ్...0 Comments 1 Shares 84 Views 0 Reviews
-
SI's charity for children who lost their mother!MAHABUBABAD/KOTHAGUDA::Manemma, a resident of Kothaguda Mandal Center, recently passed away due to illness. With Manemma's death, her three children became orphans. The construction of the Indiramma house that the government had given them remained half-built. The mother who protected them like a baby and lacked a shelter, local SI Raj Kumar showed his generosity by providing financial...0 Comments 1 Shares 79 Views 0 Reviews
-
గ్రామీణ జర్నలిస్టులకు అండగా TUWJ(IJU)గంగారంలో భారీగా సభ్యత్వ నమోదు ...0 Comments 1 Shares 92 Views 0 Reviews
-
ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రత్యేక చొరవ చూపాలిటీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ ...0 Comments 1 Shares 90 Views 0 Reviews
-
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎన్ .శ్వేతా రెడ్డిMAHABUBABAD:::వరంగల్ కమిషనరేట్ చరిత్రలోనే అత్యున్నతమైన 'మొట్టమొదటి మహిళా పోలీస్ కమిషనర్'గా ఎన్. శ్వేతా రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత, నేరాల నియంత్రణే తన ప్రధాన లక్ష్యాలని బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె స్పష్టం చేశారు.0 Comments 1 Shares 90 Views 0 Reviews
-
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎన్ .శ్వేతా రెడ్డిMAHABUBABAD:::వరంగల్ కమిషనరేట్ చరిత్రలోనే అత్యున్నతమైన 'మొట్టమొదటి మహిళా పోలీస్ కమిషనర్'గా ఎన్. శ్వేతా రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత, నేరాల నియంత్రణే తన ప్రధాన లక్ష్యాలని బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె స్పష్టం చేశారు.0 Comments 1 Shares 89 Views 0 Reviews
-
ఇంటి స్థలాలు కై కలెక్టరేట్ ముట్టడిట్రాక్టర్ ఫై గుడిసె వేసి ఇంటి నమూనాలతో వినూత్న ప్రదర్శన ఆందోళన ఉద్రిక్తం 40 మంది సిపిఐ నేతల అరెస్ట్ MAHABUBABAD: నేడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు ఇంటి నెంబర్లకై కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాక్టర్‌పై గుడిసె వేసి ఇంటి నమూనాలతో వినూత్న ఆందోళన నిర్వహించారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా...0 Comments 1 Shares 90 Views 0 Reviews
-
స్కూల్ బుక్ స్టాల్ వద్ద USFI, PDSU, DSFI ఆందోళనమహబూబాబాద్:: డోర్నకల్ పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్‌లోఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బుక్ స్టాల్‌పై USFI, PDSU, DSFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం అక్రమంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టైలు, బెల్టులు, హాస్టల్ సామగ్రి విక్రయిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతోందని నాయకులు ఆరోపించారు. నిరుపేదలకు సేవలందించే సంస్థ పేరుతో అధిక...0 Comments 1 Shares 90 Views 0 Reviews
-
కార్యకర్త నుండి దేశస్థాయికి ఎదిగిన ఉపేందరుడుఆదివాసీల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా... ఆటుపోటులు ఎదురైనా టార్గెట్ ఒక్కటే.... ఆదివాసులకు న్యాయం జరగాలి ఎంత ఎదిగిన ఒదిగే గుణం ఆయన సొంతం మహబూబాబాద్, మే 26:ఒక సాధారణ పల్లెటూరిలో, సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన ఒక యువకుడు.. నేడు దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీల గొంతుకగా మారడం వెనుక ఒక గొప్ప సంకల్పం, దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ఉంది. ఆయనే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన...0 Comments 1 Shares 168 Views 0 Reviews
-
రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణాలు కాపాడుతున్న నిశ్శబ్ద పోరాట యోధులు!నేడు '108 పైలట్ల' దినోత్సవం సందర్బంగా వారికి శుభాకాంక్షలు ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుల్లా నిలుస్తున్న 108 సిబ్బందికి సెల్యూట్ మహబూబాబాద్, మే 26: కూతపెడితే చాలు.. నిమిషాల్లో ప్రత్యక్షమై, మృత్యువుతో పోరాడుతున్న ప్రాణాలను సురక్షితంగా ఆసుపత్రికి చేర్చే అపర సంజీవని... '108 అంబులెన్స్'. మరి ఈ అంబులెన్స్ వెనుక ఉండి, ప్రతి సెకనూ ఎంతో విలువైనదని భావించి, ట్రాఫిక్‌ను సైతం చీల్చుకుంటూ...0 Comments 1 Shares 162 Views 0 Reviews
More Stories