Bharat Aawaz
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎన్ .శ్వేతా రెడ్డి
MAHABUBABAD:::వరంగల్ కమిషనరేట్ చరిత్రలోనే అత్యున్నతమైన 'మొట్టమొదటి మహిళా పోలీస్ కమిషనర్'గా ఎన్. శ్వేతా రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత, నేరాల నియంత్రణే తన ప్రధాన లక్ష్యాలని బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె స్పష్టం చేశారు.
186 Views