Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • యువతకు జైలు అనుభూతిని పరిచయం చేస్తున్న చంచల్‌గూడ జైలు
    హైదరాబాద్: సమాజంలోని యువత, యువకులు, విద్యార్థులకు నేరాలు చేసినప్పుడు ఎదురయ్యే శిక్షలు మరియు జైలు జీవితం గురించి అవగాహన కల్పించేందుకు చంచల్‌గూడ జైలులో "ఫీల్ ది జైలు" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జైలు మ్యూజియాన్ని సందర్శించిన వారు బ్రిటిష్ మరియు నిజాం కాలాల్లో జైళ్లు ఎలా ఉండేవో, అప్పటి శిక్షా విధానాలు మరియు జైళ్ల చరిత్ర గురించి తెలుసుకున్నారు. అలాగే "ఫీల్ ది జైలు"...
    533 Views
  • చట్టాల పట్ల గౌరవం పెంచే "ఫీల్ ది జైలు" కార్యక్రమం
    హైదరాబాద్: సమాజంలోని యువత, యువకులు, విద్యార్థులకు నేరాలు చేసినప్పుడు ఎదురయ్యే శిక్షలు మరియు జైలు జీవితం గురించి అవగాహన కల్పించేందుకు చంచల్‌గూడ జైలులో "ఫీల్ ది జైలు" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జైలు మ్యూజియాన్ని సందర్శించిన వారు బ్రిటిష్ మరియు నిజాం కాలాల్లో జైళ్లు ఎలా ఉండేవో, అప్పటి శిక్షా విధానాలు మరియు జైళ్ల చరిత్ర గురించి తెలుసుకున్నారు. అలాగే "ఫీల్ ది జైలు"...
    Like
    1
    964 Views
  • పోలీసుల కళ్లు గప్పి 8 నెలలుగా తప్పించుకున్న యువకుడు.
    మాదకద్రవ్యాల వ్యాపారం కేసులో గత 8 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న యువకుడు ఖాజాను ఈగల్ టీమ్ చివరకు పట్టుకుంది. గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో నిందితుడు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ బృందం దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకుంది. తనిఖీల్లో నిందితుడు ఉంటున్న గదిలోనే మాదకద్రవ్యాల నిల్వలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే వాటిని...
    570 Views
  • జనసేన నాయకుల ప్రశంసలు: రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై ప్రశంసల జల్లు.
    తిరుపతిలో జరిగిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, మదనపల్లె బీసీ నాయకులు బండి మనోహర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నాయకులు అభినందించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని వారు పేర్కొన్నారు. ఈ...
    205 Views
  • అన్నమయ్య జిల్లా: మదనపల్లెలోభారీ వర్షం.
    అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం నుంచి దంచికొట్టిన ఎండల తర్వాత, ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కురిసిన చిరుజల్లులతో వాతావరణం చల్లబడింది. ఈ వర్షం కారణంగా చిరు వ్యాపారులు కొంత ఇబ్బంది పడ్డారు.
    230 Views
  • ప్రత్తిపాడులో తృటిలో తప్పిన ప్రమాదం
    ప్రత్తిపాడులో శుక్రవారం వైసీపీ ర్యాలీ అనంతరం గుంటూరు వైపు వెళ్తున్న సమయంలో ఒక టీవీఎస్ ద్విచక్ర వాహనం మరో వాహనం కిందకు వెళ్ళింది. వాహనదారులు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, స్థానికులు జోక్యం చేసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.   #Sivanagendra #bharathaawaz
    596 Views
  • మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు: ఇంటింటికీ ఫీవర్, లార్వా సర్వే
    అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శుక్రవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇరికిపెంట దిడ్డివారిపల్లి సచివాలయం పరిధిలో భారతం మిట్ట, వడ్డీపల్లి గ్రామాలలో ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించారు. లార్వా ఉన్న నీటిని బయటకు పారబోసి, కొన్ని చోట్ల అబేట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడువాపు, బోధకాలు...
    235 Views
  • వైన్స్ షాపు సమీపంలో వ్యక్తి మృతి
    ఎడ్లపాడు గ్రామానికి చెందిన పొదిలి శ్రీనివాసరావు ఎడ్లపాడు వైన్స్ షాపు సమీపంలో అపస్మారక స్థితిలో కనిపించారు. స్థానికులు ఆయనను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.   #Sivanagendra #Chilakaluripet #Guntur
    806 Views
  • ప్రపంచ వ్యాప్తంగా మెటా సేవల్లో అంతరాయం
    ప్రపంచవ్యాప్తంగా మెటా సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్, థ్రెడ్స్ వంటి మెటా యాప్‌లను ఉపయోగించే వినియోగదారులు సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీడ్‌ లోడ్ కాకపోవడం, సందేశాలు పంపడంలో సమస్యలు, లాగిన్ అవ్వడంలో ఇబ్బందులు వంటివి వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. భారతదేశంతో సహా అనేక దేశాల వినియోగదారులు ఈ సమస్యపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు...
    764 Views
  • మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
    AP: అల్లూరి జిల్లా డుంబిరిగుడ మండలం పెదపాడు గ్రామాన్ని గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. తమ గ్రామంలో శిథిలావస్థకు చేరిన భవనంలోనే పిల్లలు చదువుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోయారు. విద్యార్థుల కోసం నూతన భవనం కావాలని పవన్‌కు విన్నవించారు. భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చిన పవన్ తన మాటను నిలబెట్టుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గతంలో రూ.17.50 లక్షల నిధులు మంజూరయ్యాయి....
    716 Views