• జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
    అన్నమయ్య జిల్లాలో జలజీవన్ మిషన్ కింద రూ. 2370 కోట్లతో అమలవుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పరిశీలించారు. పెద్దమండెం మండలం కలిచెర్ల వద్ద నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్‌ను సందర్శించి, పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను ఆరా తీశారు. గండికోట రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేసి పీలేరు, రాయచోటి ప్రాంతాలకు పంపిణీ చేసే విధంగా ప్రాజెక్టు అమలవుతోందని,...
    0 Comments 0 Shares 60 Views 0 Reviews
  • డ్రోన్ నిఘాతో నేరాల నియంత్రణకు కట్టుదిట్ట చర్యలు: ఎస్పీ.
    అన్నమయ్య జిల్లాలో నేరాల నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డ్రోన్ కెమెరాలతో నిషేధిత, జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించారు. పేకాట, కోడిపందాలు, మద్యపానం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలని, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి...
    0 Comments 0 Shares 57 Views 0 Reviews
  • చేనేత నేతన్నలకు ఉచిత విద్యుత్: ఎమ్మెల్యే షాజహాన్ భాష ప్రకటన.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని కోళ్ల బైలు టు పంచాయతీ బాబు కాలనీ సచివాలయంలో బుధవారం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉచిత విద్యుత్‌పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ, ఏప్రిల్ 1, 2026 నుంచి హ్యాండ్లూమ్ నేతన్నలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఈ పథకం చేనేత కార్మికులకు ఆర్థికంగా మేలు చేస్తుందని ఆయన...
    0 Comments 0 Shares 55 Views 0 Reviews
  • లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: సీఐటీయూ ‘బ్లాక్ డే’ నిరసన.
    మదనపల్లెలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 'బ్లాక్ డే' నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి టి. హరిశర్మ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 30 వేలుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని...
    0 Comments 0 Shares 58 Views 0 Reviews
  • Chandrababu: అమరావతి బిల్లుకు నేడు రాజ్యసభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక దినం: ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు.
    ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందబోతోందని, దీంతో పార్లమెంట్‌లో ఆమోద ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం...
    0 Comments 0 Shares 75 Views 0 Reviews
  • Chandrababu: ఉద్యోగం అడిగితే ఆటోనా?.. సీఎం చంద్రబాబుపై వైరల్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌.
    సీఎం చంద్రబాబు నాయుడికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. డిగ్రీ చదివిన తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని ఓ తల్లి కోరగా, అతనికి ఆటో కొనివ్వమని సీఎం చెప్పారంటూ ఈ వీడియోను ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.   ఇటీవల...
    0 Comments 0 Shares 57 Views 0 Reviews
  • YS Jagan: జగన్‌కు స్థిరత్వం లేదు: మంత్రి అనగాని.
    వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు రాజకీయ స్థిరత్వం లేదని, రాజధాని విషయంలో ఆయన పూటకో మాట మాట్లాడారని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయన పిచ్చి ఆలోచనల వల్లే వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిన్న జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ...
    0 Comments 0 Shares 59 Views 0 Reviews
  • పుంగనూరు మండలంలో ఘోరం
    అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం, భీమ గాని పల్లి పంచాయతీ, బోనపల్లిలో బుధవారం 70 ఏళ్ల వృద్ధురాలిపై హేమంత్ (40) అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి నోట్లో గుడ్డును కుక్కి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. బాధితురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు హేమంత్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 68 Views 0 Reviews
  • పుంగనూరు: మధ్యాహ్న భోజనంలో పడ్డ బల్లి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరులోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి పడిందని తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపించారు. పాఠశాలలో 115 మంది విద్యార్థులు ఉండగా, ఐదుగురికి వాంతులు, విరేచనాలు కావడంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 71 Views 0 Reviews
  • Nara Lokesh: విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్ విధానంపై కీలక ఆదేశాలు.
          Nara Lokesh: విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్ విధానంపై కీలక ఆదేశాలు 01-04-2026 Wed 21:59 | Andhra Nara Lokesh Reviews Education Department Issues Key Orders     ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా, విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఐటీ,...
    0 Comments 0 Shares 57 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com