Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మహిళల ప్రో కబడ్డీ ఆదర్శనీయం
    *చీరాల రోటరీ క్లబ్ ఇండోర్ స్టేడియం లో జరిగే ఉమెన్స్ ప్రో కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య *   *చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికారి ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ ఆధ్వర్యంలో 10,11,12 మూడు రోజులు రాష్ట్రస్థాయి ఉమెన్స్ ప్రో కబడ్డీ పోటీలు చీరాలలో నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.*   యువ క్రీడాకారులు, అభినందిస్తూ వారి...
    615 Views
  • రొంపిచర్ల హైవేపై అగ్నిప్రమాదం
    బుధవారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, నేషనల్ హైవేపై టాటా ఏస్ వాహనం అగ్నిప్రమాదానికి గురైంది. గర్నిమిట్ట నుంచి భాకరాపేటకు గుజిరి సామాన్లు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పీలేరు ఫైర్ స్టేషన్ సిబ్బంది, రొంపిచర్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో వాహనంలోని సరుకులు దగ్ధమయ్యాయి# కొత్తూరు మురళి .  
    213 Views
  • అక్రమ కేసుల వ్యవహారంలో ఘర్షణ
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జే టౌన్ సమీపంలో బుధవారం కొత్తకోట గ్రామానికి వెళ్తున్న మాజీ బోయకొండ చైర్మన్ ఎస్‌కే రమణారెడ్డిని, టీఎన్‌టీయూసీ నాయకుడు జల్లి మనోహర్ కుటుంబ సభ్యులు తమపై అక్రమ కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఈ క్రమంలో, జల్లి మనోహర్ భార్య మంజుల, కోడలు దీప, ఎస్. కె రమణారెడ్డిని నిలదీయగా ఆయన దురుసుగా ప్రవర్తించి దీపను తోసివేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గాయపడిన...
    204 Views
  • పుంగనూరు: సర్ ప్రక్రియను పారదర్శకతతో చేయాలి: డిఆర్ఓ
    అన్నమయ్య డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. గురువారం పుంగనూరు జడ్పీ గెస్ట్ హౌస్ లో ఆరు మండలాల బిఎల్‌ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    223 Views
  • క్రైస్తవులకు అన్యాయం చేస్తున్న దోర్నాల పోలీసులు
    *క్రైస్తవులకు అన్యాయం చేస్తున్న దోర్నాల పోలీసులు*   మార్కాపురం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామంలోని బోటు గూడెం లో కోడి దానం వయస్సు 65 సంవత్సరములు అనే పాస్టర్ గారు గత 10 సంవత్సరముల క్రితం తన కష్టార్జితముతో స్వతహాగ మందిరమును నిర్మించుకొని సేవ పరిచర్య మరియు సోషల్ సర్వీస్ చేయుచున్నారు. మార్చి నెల 31వ తేదీన కొంతమంది దుండగులు పాస్టర్ కోడి దానం గారు నిర్మించుకొనిన మందిరమును ధ్వంసం చేయడం...
    280 Views
  • కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ
    కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దనుక రాధిక (44) ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ‎కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్‌ను వేగవంతం చేయడానికి అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ, బినామీ ఖాతాల ద్వారా అక్రమ కమిషన్లు వసూలు చేసినట్లు ఏసీబీ విచారణలో గుర్తించింది. అలాగే ఈ లావాదేవీల కోసం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై...
    335 Views
  • "మల్కాజిగిరిలో మహిళ హత్య కేసు ఛేదన.. గంటల్లోనే నిందితుడి అరెస్ట్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం రేపిన మహిళ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. దాంపత్య విభేదాల నేపథ్యంలో జరిగిన ఈ హత్య కేసులో నిందితుడి వద్ద నుంచి దేశీయ తయారీ పిస్టల్‌తో పాటు సజీవ తూటాలు, కత్తులు మరియు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు...
    438 Views
  • అంగన్‌వాడీ కేంద్రాలు, త్రాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష
    🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్, జూన్ 11: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణతో పాటు గ్రామాల్లో తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కే హరిత ఐఏఎస్ గారు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ నుండి వివిధ శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ (VC) ద్వారా సమీక్షా సమావేశం...
    350 Views
  • నిజామాబాద్
    🚩 జై శ్రీరామ్ 🚩 శ్రీ రఘునాథ ఆలయము (ఖిల్లా) ఇందూరు వద్ద ప్రతిష్ఠించబోయే 100 అడుగుల కాషాయ ధర్మ ధ్వజం సనాతన ధర్మ వైభవానికి, హిందూ సంస్కృతి గొప్పతనానికి ప్రతీకగా నిలవనుంది. ఈ మహోన్నత కార్యక్రమం కోసం ధర్మ రక్షకులు చేపట్టిన నిధి సేకరణలో భాగంగా, నా వంతు చిన్న ఉడత భక్తిగా ₹10.000/- విరాళం అందించడం జరిగింది. ధర్మం కోసం, ఆలయ అభివృద్ధి కోసం, భవిష్యత్ తరాలకు మన సంస్కృతి వారసత్వాన్ని అందించేందుకు ప్రతి...
    252 Views
  • కరీంనగర్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న యాజమాన్యం.
    కరీంనగర్ జిల్లా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా స్కూళ్లు జూన్ 15న పున ప్రారంభానికి ముందుగానే ప్రారంభం చేసి జిల్లా విద్యాధికారిని కూడా తప్పుదోవ పట్టించి జిల్లా విద్యాధికారి కూడా చూసి చూడనట్టు వ్యవహరించి తీరును ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు స్కూళ్లను నడిపిస్తూ మాకు ఎవరితో సంబంధం లేదు ,మాకు మేమే పోటీ మాకు ఎవరు లేరు సాటి అని మేము ఎప్పుడు పెడితే అప్పుడే స్కూల్ అని చెప్పేసి...
    639 Views