అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జే టౌన్ సమీపంలో బుధవారం కొత్తకోట గ్రామానికి వెళ్తున్న మాజీ బోయకొండ చైర్మన్ ఎస్‌కే రమణారెడ్డిని, టీఎన్‌టీయూసీ నాయకుడు జల్లి మనోహర్ కుటుంబ సభ్యులు తమపై అక్రమ కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఈ క్రమంలో, జల్లి మనోహర్ భార్య మంజుల, కోడలు దీప, ఎస్. కె రమణారెడ్డిని నిలదీయగా ఆయన దురుసుగా ప్రవర్తించి దీపను తోసివేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గాయపడిన...