0 Comments
0 Shares
62 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడుమహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు.. అలాగే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. రావణుడిలోని చెడు వల్లే రాముడి గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. అదేవిధంగా, కేసీఆర్ పాలనలోని లోపాల వల్లే నేను చేస్తున్న మంచి పనులు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయి” - సీఎం రేవంత్ రెడ్డి0 Comments 0 Shares 96 Views 0 Reviews
-
రామాపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి భోజనం చేసిన మంత్రి గారురామాపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి భోజనం చేసిన మంత్రి గారు0 Comments 0 Shares 109 Views 1 0 Reviews
-
నకిలీ విలేఖరులకు చెక్.. క్యూఆర్ కోడ్ ‘ప్రెస్’ స్టిక్కర్లు.అన్నమయ్య జిల్లా పోలీసులు నకిలీ విలేఖరులను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక ‘ప్రెస్’ స్టిక్కర్లను బుధవారం ప్రవేశపెట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ స్టిక్కర్‌ను స్కాన్ చేస్తే సంబంధిత విలేఖరి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని, నకిలీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మొదటి విడతగా అక్రిడిటేషన్ ఉన్న వారికి...0 Comments 0 Shares 68 Views 0 Reviews
-
0 Comments 0 Shares 47 Views 1 0 Reviews
-
అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కాంగ్రేస్ కార్యకర్తకి స్థానిక ఎమ్మెల్యే పరామర్శించారు కసిరెడ్డి నారాయణరెడ్డిఈరోజు రంగా రెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామ వాస్తవ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తడిసిన భూపాల్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మన స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ కొత్తపేట్ లోని omni హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి వారి కుమారులు తడిసిన నరేష్ రెడ్డి, తడిసిన ప్రదీప్ రెడ్డి గారికి అలాగే కుటుంబ...0 Comments 1 Shares 147 Views 0 Reviews
-
అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కాంగ్రేస్ కార్యకర్తకి స్థానిక ఎమ్మెల్యే పరామర్శించారు కసిరెడ్డి నారాయణరెడ్డిఈరోజు రంగా రెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామ వాస్తవ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తడిసిన భూపాల్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మన స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ కొత్తపేట్ లోని omni హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి వారి కుమారులు తడిసిన నరేష్ రెడ్డి, తడిసిన ప్రదీప్ రెడ్డి గారికి అలాగే కుటుంబ...0 Comments 0 Shares 60 Views 0 Reviews
-
ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశంముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాక సమావేశం హైదరాబాదులో ముదిరాజ్ ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయంలో చైర్మన్ శ్రీ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి అధ్యక్షతన ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం జరిగినది.ముదిరాజులందరూ ఒకేసారి తీసుకురావాలని సమన్వయ కమిటీ పనిచేయబోతుందని తీర్మానించడం జరిగినది. ఈ సమావేశం క్రింది తీర్మానాలు చేయడం జరిగింది. ప్రధాన డిమాండ్--BC-D నుండి బీసీలు తీసుకురావడానికి...0 Comments 1 Shares 140 Views 0 Reviews
-
ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశంముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాక సమావేశం హైదరాబాదులో ముదిరాజ్ ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయంలో చైర్మన్ శ్రీ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి అధ్యక్షతన ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం జరిగినది.ముదిరాజులందరూ ఒకేసారి తీసుకురావాలని సమన్వయ కమిటీ పనిచేయబోతుందని తీర్మానించడం జరిగినది. ఈ సమావేశం క్రింది తీర్మానాలు చేయడం జరిగింది. ప్రధాన డిమాండ్--BC-D నుండి బీసీలు తీసుకురావడానికి...0 Comments 0 Shares 55 Views 0 Reviews
-