ఈ నెల 14 నుంచి 16 వరకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన
*భారత్ ఆవాజ్ న్యూస్ *
సీఎం చంద్రబాబుతో పాటు సింగపూర్ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్, అధికారుల బృందం.
సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు
అమరావతి అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు, పెట్టుబడుల ఆకర్షణపై కీలక చర్చలు.
భారత వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను తీవ్రంగా తప్పుబట్టిన భారత్..
*భారత్ ఆవాజ్ న్యూస్.
వాణిజ్య నౌకలపై దాడులను ఆపాలని భారత్ డిమాండ్.. ఢిల్లీలోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసిన భారత విదేశాంగ శాఖ.
నౌకలపై దాడులను ఐరాస వేదికగా ఖండించిన భారత్.. దాడుల్లో పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోతున్నారని భారత్ ఆందోళన.
బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న కేంద్ర మంత్రి సర్బానంద...
కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్..
*భారత్ ఆవాజ్ న్యూస్*
ఆరో తరగతిలో హాస్టల్ సీటు రాకపోవడంపై సోషల్ మీడియాలో నేరేడుప్పల వాసి పోస్ట్.
కుటుంబం కూలీ పనుల కోసం వలస వెళ్తుండటంతో, మానస అనే విద్యార్థినికి 'కేజీబీవీ'లో లభించని సీటు.
విషయం తెలుసుకుని సమస్య పరిష్కరించిన మంత్రి లోకేష్.
బాగా చదువుకుని, తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని ఆకాంక్షించిన...
గురువారం మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సాయి భాషా గారి నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు సాదరంగా ఆహ్వానించి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చదివిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు తంబళ్లపల్లె పరిశీలికలు దినేష్ రెడ్డి గారు పార్లమెంట్...
ఎమ్మిగనూరు సర్కిల్ నందు ధర్నా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ.దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ (NEET) పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలు విద్యా వ్యవస్థపై తీవ్ర అనుమానాలను కలిగించాయి. జాతీయ పరీక్షా సంస్థ (NTA) నిర్వహణలో జరిగిన వైఫల్యాల కారణంగా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు...
ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు వల్ల ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ముందస్తు ఫీజుల వాళ్ళ తల్లిదండ్రులు వేధిస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్ పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి హాజీ బాబు డిమాండ్ చేశారు. మాట్లాడుతూ వేములూరు పట్టణంలోని ముందస్తు అడ్మిషన్లు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలియజేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని...
రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఈ రోజు 39 వ డివిజన్లో *" మున్సిపల్ అధికారులతో కలిసి"* కల్వర్టులు మరియు రోడ్లును పర్యవేక్షించి మరమ్మతులు చేయవలసిందిగా కోరడమైనది.
దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ,*
డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 39 వ డివిజన్ కార్పొరేటర్
చీరాల,
మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా బాపట్ల జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ గారు ఆదేశాల మేరకు, చీరాల సబ్ డివిజన్ డిఎస్పీ మోయిన్ గారు సూచనలతో.. చీరాల పట్టణ రోటరీ క్లబ్ ఇండోర్ స్టేడియంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టేడియంలో జరుగుతున్న ఉమెన్స్ ప్రో కబడ్డీ పోటీలకు విచ్చేసిన మహిళా క్రీడాకారిణులకు శక్తి టీం కానిస్టేబుల్...
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గద్దెరాగడి MNR గార్డెన్స్‌లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా (SIR)పై బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన శిక్షణ కార్యక్రమంలో కార్మిక, మైనింగ్ & ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ పాల్గొన్నారు,ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, SIR ముసుగు వేసుకొని బీజేపీ...
మంచిర్యాల జిల్లా : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గత పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్ర లైబ్రరీని సందర్శించిన సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల ఇబ్బందులను సానుకూలంగా స్పందించిన ఎంపీ, వెంటనే వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ని ఆదేశించారు,దీనిలో భాగంగా విద్యార్థులకు అవసరమైన వాష్‌రూమ్‌లు మరియు తాగునీటి...