0 Comments
0 Shares
91 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
మంత్రులు కలిసిన జిల్లా అధికార ప్రతినిధి బిజెపి నేత గుర్రాజ్ దేశాయ్శ్రీ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని మరియు మంత్రి శ్రీ టీజి భరత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ... బిజెపి జిల్లా అద్యక్షులు శ్రీ అక్కమతోట రామకృష్ణ మరియు బీజేపీ పార్టీ జిల్లా అదికార ప్రతినిథి శ్రీ గురురాజ్ దేశాయ్ గారు. ఈ సందర్బంగా బిజెపి జిల్లా అద్యక్షులు రామకృష్ణ గారు మంత్రితో మట్లాడుచూ జిల్లలో ఎక్కడా కూడా కూటమి థర్మాన్ని పాటించడం లేదని ఇకపొతే ఎమ్మిగనూరు తాలూకాలో ఇక్కడ కూటమి...0 Comments 0 Shares 96 Views 0 Reviews
-
ఐపీఎల్లో పంజాబ్, గుజరాత్ మధ్య హోరాహోరీ పోరుఐపీఎల్-19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (PBKS), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ సారథి శుభ్మన్ గిల్ పైనే అందరి దృష్టి ఉంది. PCA న్యూ క్రికెట్ స్టేడియం వేదికగా సా.7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జియో హాట్స్టార్లో లైవ్ వీక్షించవచ్చు# కొత్తూరు మురళి .0 Comments 0 Shares 73 Views 0 Reviews
-
కూటమి నాయకుల సమక్షంలో సీతారామస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠచిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏటవాకిలి పంచాయతీలోని పత్తెమగారి పల్లిలో మంగళవారం శ్రీ సీత సమేత శ్రీ కోదండరామ స్వామి వారి నూతన మూల విగ్రహ ప్రతిష్ఠ మరియు విశేష పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, మండల జనసేన అధ్యక్షుడు విరూపాక్షి, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, చిత్తూరు జిల్లా APYSS అధ్యక్షుడు సుబ్రమణ్యం,...0 Comments 0 Shares 75 Views 0 Reviews
-
పుంగనూరు: లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్యాచరణపైజరిగింది. ఈ సమావేశంలో సాగునీరు, తాగునీటి భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నాయకులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి చింతల తదితరులు పాల్గొన్నారు# తురుమురళి.0 Comments 0 Shares 75 Views 0 Reviews
-
-
-
పుంగునూరు నియోజకవర్గం ంల:ప్రతి నెలా మొదటి తేదీనే పెన్షన్లు: మార్కెట్ కమిటీ చైర్మన్అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఇరికిపెంట గ్రామంలో బుధవారం పెన్షన్ పంపిణీ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా మొదటి తేదీనే పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటికే వచ్చి పెన్షన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వానికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 77 Views 0 Reviews
-
-