Bharat Aawaz
రోడ్డు నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి జిల్లా ఎస్పీ నితికా పంత్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ : రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోవద్దని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐ.పి.ఎస్  గారు పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్ (Arrive Alive) ప్రచారంలో భాగంగా బుధవారం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు...
347 Views