Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • టాలీవుడ్ ఇండస్ట్రీ బాటలో... ఫోక్ ఇండస్ట్రీ ?
    ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే నిర్మాత బతకాలి..  ‎ ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే నిజమైన కళాకారులు బతకాలి..  ‎ ‎ ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు, నృత్య దర్శకులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ( DOP, ఎడిటింగ్, DI, పోస్టర్ డిజైనర్స్), నటి, నటుల ఆలోచన విధానం మారాలి.. పాటకు మించి ఖర్చు పెట్టించే పద్ధతి మార్చుకోవాలి..  ‎ ‎ మనకి ఇచ్చే డబ్బులకంటే...
    252 Views
  • పెద్దపల్లి : పట్టాలు తప్పిన ట్రైన్....!
    పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్ సమీపంలో గౌరెడ్డిపేట రైల్వే గేటు దాడిన అనంతరం స్లీపర్లు తరలిస్తున్న గూడ్స్ ట్రైన్ లోనే కొన్ని భోగిలు పట్టాలు తప్పయి. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారము అందుకున్న రైల్వే అధికారులు సిబ్బందిని ఘటన స్థలానికి చేరుకొని పునరుద్ధీకరణ చర్యలు చేపట్టారు. ఈ ఘటన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
    208 Views
  • పెద్దపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ వద్ద BRS నేతల నిరసన..!
    రమణ పోలీస్ కమిషనరేట్ వద్ద మంథని BRS నేతల పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ముత్తారంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారకుడైన కాంగ్రెస్ నేతను పక్కనబెట్టి BRS నాయకున్ని  అరెస్టు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు.
    277 Views
  • బైక్‌కు కుక్క అడ్డు రావడంతో దంపతులకు తీవ్ర గాయాలు.
    మదనపల్లె మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రంకొండకు చెందిన కాసింఖాన్ (42), రుక్సానా (32) దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనిమీద బైక్‌పై రామసముద్రం వెళ్లి తిరిగి వస్తుండగా, పెంచుపాడు కృష్ణాపురం వద్ద కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో దంపతులిద్దరికీ గాయాలవడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.
    572 Views
  • కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి.
    మదనపల్లె నూతన తహసీల్దార్‌గా మాధవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె, కలెక్టర్‌కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మదనపల్లె మండలంలో రెవెన్యూ శాఖ పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి...
    222 Views
  • ఏఆర్ డీఎస్పీ రామకృష్ణకు పోలీసుల ఘన వీడ్కోలు.
    విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనియాడారు. ఏఆర్ డీఎస్పీగా పదోన్నతి పొంది చిత్తూరుకు బదిలీ అవుతున్న ఆర్. ఐ వి. జె. రామకృష్ణకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లో పనిచేసిన రామకృష్ణ జిల్లాలో అద్భుత సేవలు అందించారని, బందోబస్తుల సమయంలో ఆయన చూపిన కఠినత్వం కేవలం ఉద్యోగ ధర్మమేనని ఎస్పీ...
    223 Views
  • నకిలీ క్రీడా సంఘాలు – టోర్నమెంట్లపై నాయకులు అవగాహన పెంచుకోవాలి
    మంచిర్యాల : రాష్ట్రంలో మరియు జిల్లాల్లో కొన్ని నకిలీ క్రీడా సంఘాలు అధికారిక గుర్తింపు లేకుండానే టోర్నమెంట్లు నిర్వహిస్తూ క్రీడాకారులను, ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్రీడల అభివృద్ధి పేరుతో నిర్వహించే ప్రతి పోటీకి ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ క్రీడా సమాఖ్యల అనుమతి ఉంటుందని భావించడం సరైనది కాదని క్రీడా నిపుణులు చెబుతున్నారు,చాలా...
    351 Views
  • మదనపల్లి: ప్రకృతి వ్యవసాయ కరదీపికల ఆవిష్కరణ.
    ఎల్ నిన్యో వాతావరణ మార్పుల నేపథ్యంలో మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం 'ప్రకృతి వ్యవసాయ ప్రచార కరదీపికలను' ఆవిష్కరించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ కరదీపికలను రైతులకు అందించి, నీటి నిర్వహణ, మిశ్రమ పంటలు, దేశవాళీ విత్తనాల వినియోగంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
    213 Views