ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే నిర్మాత బతకాలి..
ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే నిజమైన కళాకారులు బతకాలి..
ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు, నృత్య దర్శకులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ( DOP, ఎడిటింగ్, DI, పోస్టర్ డిజైనర్స్), నటి, నటుల ఆలోచన విధానం మారాలి.. పాటకు మించి ఖర్చు పెట్టించే పద్ధతి మార్చుకోవాలి..
మనకి ఇచ్చే డబ్బులకంటే...