0 Comments
0 Shares
615 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
-
చెన్నై టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్చెన్నై: టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్.. 234 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విజయ్.. రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విజయ్.. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విజయ్0 Comments 0 Shares 96 Views 0 Reviews
-
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 50 మందికి ఫుడ్ పాయిజన్*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_* *_50 మందికి ఫుడ్ పాయిజన్_* _నందిగామ మండలం చందాపురం గ్రామం లో శ్రీరామ నవమి వేడుకల అన్నదానం లో ఫుడ్ పాయిజన్....._ _50 మంది గ్రామస్థులకు అస్వస్థత ప్రయివేటు హాస్పిటల్స్ కి తరలింపు....._ _ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగిందని దర్యాప్తు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, కలెక్టర్....._ _నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం...0 Comments 0 Shares 94 Views 0 Reviews
-
తాడేపల్లి తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వినూత్నంగా కృష్ణా నదిలో*తాడేపల్లి* *కృష్ణా నదిలో వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.....* *10 భారీ ఇసుక బొట్లు, 20 మర బోట్లతో నదిలో ర్యాలీ...* *కృష్ణా నదిలో రెపరెపలాడిన తెలుగుదేశం పార్టీ జెండాలు...* *బోటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉండవల్లి పాత ఇసుక రేవు నుండి, ఇసుక తోడే భారీ ఇసుక పడవలతో, మర బోట్లతో ప్రకాశం బ్యారేజి వరకు నదిపై ర్యాలీ నిర్వహించారు* *సొసైటీ...0 Comments 0 Shares 111 Views 0 Reviews1
-
విజయవాడ గొల్లపూడి లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుగొల్లపూడి లో ఘనంగా టిడిపి 44 వసంతాల ఆవిర్భావ వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమా కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టిడిపి శ్రేణులు పేదలకు వస్త్రాలు పంపిణీ చేసి, సీనియర్ కార్యకర్తలను సన్మానించిన మాజీ మంత్రి దేవినేని ఉమ కామెంట్స్: తెలుగువారి ఆత్మగౌరవం,...0 Comments 0 Shares 92 Views 0 Reviews
-
కొండెక్కిన కోడి దిగింది కేజీ 270*కొండేక్కిన కోడి...దిగింది..!!* 🐓 *కిలో 270 కి బ్రాయిలర్ చికెన్..వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు* ఈ మధ్యకాలంలో పౌల్ట్రీ కోడి మాంసము రేటు గణనీయంగా పెరగడంతో చికెన్ ప్రియులకు ఇది పెద్ద ఇబ్బందిగానే మారింది. అంతగా కొండేక్కిన కోడి రేటును చూసి అయ్యో అంటూ తినకుండా మానుకున్న రోజులు ఉన్నాయి. ఇక ఇప్పుడిప్పుడే కొండేక్కిన కోడి రేటు మాత్రం మెల్లగా దిగి వస్తుంది. ప్రస్తుతం చికెన్ రేటు మార్కెట్లో 270 కిలోగా...0 Comments 0 Shares 95 Views 0 Reviews
-
ఆ తగ్గింపు కంపెనీలకి వినియోగదారులకు కాదు చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వంఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఎలాంటి ఊరట లభించలేదు. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు చేరదని, రిటైల్ ధరలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ...0 Comments 0 Shares 95 Views 0 Reviews
-
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.వైఎస్ఆర్ కడప జిల్లాలోని పలు మండలాల్లో అంగన్వాడీ వర్కర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరడమైనది. 📍 ప్రాంతాలు: ప్రొద్దుటూరు అర్బన్, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైదుకూరు, చాపాడు మరియు ఇతర మండలాలు. ✅ ముఖ్య సమాచారం: • అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత • వయస్సు: 21–35 ఏళ్లు (నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది) • కేవలం వివాహిత మహిళలు మాత్రమే అర్హులు. 📅 చివరి తేదీ:...0 Comments 0 Shares 83 Views 0 Reviews
-
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. తెరపైకి మరో పేరుబీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో గోవాకు చెందిన డీజే క్లింటన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇటీవల అరెస్టైన డా.బాలాజీకి క్లింటన్ ఎండీఎంఏ సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 16కు చేరగా, ఇప్పటివరకు 12 మంది అరెస్టయ్యారు. పరారీలో ఉన్న క్లింటన్ కోసం ప్రత్యేక బృందాలు గోవాలో గాలింపు చర్యలు చేపట్టాయి.0 Comments 1 Shares 165 Views 0 Reviews