విజయవాడ గొల్లపూడి లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0
214

గొల్లపూడి లో ఘనంగా టిడిపి 44 వసంతాల ఆవిర్భావ వేడుకలు 

 

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమా 

 

కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టిడిపి శ్రేణులు

 

పేదలకు వస్త్రాలు పంపిణీ చేసి, సీనియర్ కార్యకర్తలను సన్మానించిన మాజీ మంత్రి దేవినేని ఉమ 

 

కామెంట్స్: 

 

తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ

 

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్

 

సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది టీడీపీ 

 

సాగునీటి ప్రాజెక్టులకు అన్న ఎన్టీఆర్ బీజం వేస్తే వాటిని సీఏం చంద్రబాబు పూర్తి చేస్తున్నారు

 

అభివృద్ధిలో తెలుగువారిని అగ్రగామిగా నిలబెట్టిన విజనరీ నాయకుడు చంద్రబాబు

 

యువగళం పాదయాత్రతో వైసీపీ అరాచక పాలనపై గళమెత్తి కూటమిని అధికారంలోకి లోకేష్ తెచ్చారు

 

44 ఏళ్లుగా అధికారమైన, ప్రతిపక్షమైన టీడీపీ ప్రజల పక్షాన నిలబడింది

Search
Categories
Read More
Telangana
పిడుగు పడి 2 మేకలు మృతి
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో సోమవారం వర్షంతో పాటు పిడుగు పడడంతో మేకలు మృతి చెందినట్లు...
By Thativar Shivaji 2026-06-29 17:38:53 0 252
Uncategorized
Neeti Mohan, Jonita Gandhi, Sukhwinder Singh to Join AR Rahman’s Upcoming Mumbai Concert
Neeti Mohan, Jonita Gandhi, Sukhwinder Singh to Join AR Rahman’s Upcoming Mumbai Concert...
By BMA ADMIN 2025-05-22 17:45:16 0 2K
Andhra Pradesh
Chittoor: ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
చిత్తూరు: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చిత్తూరుకు చెందిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్...
By Pagadala Venkateswar 2026-09-07 10:38:11 1 150
Telangana
శుభకార్యానికి వెళ్ళొచ్చేలోపు ఇల్లు గుల్ల: అదే ఇంట్లో రెండోసారి దొంగతనం.
సికింద్రాబాద్:  శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘటన బోయిన్ పల్లి పోలీస్...
By Sidhu Maroju 2025-10-09 07:37:13 0 283
Telangana
మారుమూల పల్లె నుంచి మైదానం వరకు...జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన గిరిజన యువతి!
​ మహబూబాబాద్/గంగారం, ఫిబ్రవరి 27 (భారత్ ఆవాజ్):  అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు...
By Bheeshman King 2026-02-27 12:01:03 0 606
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com