Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు: సీఎం చంద్రబాబు ఫైర్.
    డీఎస్సీ నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని చంద్రబాబు స్పష్టీకరణ పేటిఎం బ్యాచ్‌లతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ యోగాంధ్ర కార్యక్రమానికి నిధుల కేటాయింపుపై విమర్శలను తప్పుబట్టిన సీఎం ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలని రాజకీయ పార్టీలకు పిలుపు ప్రత్యర్థి పార్టీకి విమర్శలు, విధ్వంసం తప్ప మరేమీ చేతకాదని, వారిని గొడ్డలి పార్టీగా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో...
    209 Views
  • రష్యాలో నారా లోకేష్ పర్యటన... గిగాచాట్, యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ పై కీలక ప్రతిపాదనలు.
      రష్యాలో నారా లోకేష్ పర్యటన... గిగాచాట్, యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ పై కీలక ప్రతిపాదనలు 03-06-2026 Wed 15:16 Andhra Nara Lokesh tour in Russia మాస్కోలో రష్యా స్బేర్‌బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో మంత్రి లోకేష్ భేటీ భారత్‌లో గిగాచాట్ ఏఐ, బ్యాంకింగ్ భద్రత టెక్నాలజీపై కీలక ప్రతిపాదనలు విశాఖ ఫార్మా, వ్యవసాయ ఎగుమతిదారులకు ప్రత్యేక రుణాలు అందించాలని విజ్ఞప్తి భారత్‌లో...
    201 Views
  • ఏపీలో సరికొత్త సైజుల్లో మద్యం సీసాలు.. 150ml, 200ml బాటిళ్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి!
    కొత్త సైజుల్లో మద్యం సీసాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి 150ml, 200ml సీసాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ధరల విషయంలో మార్పులు ఉండబోవన్న అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తీసుకున్న సరికొత్త నిర్ణయం ఇప్పుడు మద్యం ప్రియుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో ఇకపై సరికొత్త పరిమాణాల్లో 150ml, 200ml మద్యం సీసాలు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం...
    194 Views
  • ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ కేంద్రం: భయాందోళనలో పిల్లల తల్లిదండ్రులు!
    చింతూరు మండలం రత్నపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణం గత 10 సంవత్సరాలుగా అసంపూర్తిగానే మిగిలిపోయింది. కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోకముందే ఈ భవనం ప్రస్తుతం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్ పెచ్చులు ఊడిపోతుండటం, వర్షం వస్తే నీరంతా లోపలికి కారుతుండటంతో ఈ కేంద్రం ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.భవనానికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో...
    383 Views
  • అగ్నివీర్ తాండా యువకుడు
    రామయంపేట మండలం పర్వతాపూర్ పరిధిలోని బాపనయ్య తాండాకు చెందిన విస్లావత్ అనిల్ కుమార్ భారత సైన్యంలో అగ్నివీర్గా ఎంపికయ్యాడు. ఆయన ఎంపికపై తాండావాసులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. దేశానికి సేవ చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని, తల్లిదండ్రుల కృషి, గురువుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించానని అనిల్ తెలిపాడు. ఈ సందర్భంగా పలువురు అనిల్ కుమార్ను ఘనంగా అభినందించారు.
    580 Views
  • నిజామాబాద్
    వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని డివిజన్లోని పలు సమస్యలను పరిష్కరించమని, గౌరవ కమిషనర్ గారిని కలవడం జరిగింది, దీనిపై వారు సానుకూలంగా స్పందించి, వెంటనే సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది.దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మరియు 39 డివిజన్ కార్పొరేటర్
    264 Views
  • చౌడేపల్లి పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ విజ్ఞప్తి 🔥 మురళి
    జూన్ 4న విడుదల కానున్న 'పెడ్డి' సినిమాను విజయవంతం చేయాలని, థియేటర్లకు వెళ్లి సినిమాను వీక్షించి మెగా కుటుంబానికి మద్దతు తెలపాలని చౌడేపల్లి పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి తెలుగు సినీ పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు# కొత్తూరు మురళి.
    216 Views
  • పుంగనూరులో వైఎస్సార్సీపీ పోస్టర్ విడుదల
    చిత్తూరు జిల్లా పుంగనూరులో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు పోస్టర్ బుధవారం విడుదల చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ, మాజీ చైర్మన్లు, ఎంపీపీ, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, వార్డ్ అధ్యక్షులు, మాజీ...
    200 Views
  • పుంగనూరు: మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం
    కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. మహానాడులో మంత్రి లోకేశ్ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడంతో, మహిళలతో కలిసి బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ట్రావెల్స్ బంగ్లా నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు జరిగింది. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు...
    236 Views
  • ఇ నెల 15 నుండి సింగరేణిలో కల్వకుంట్ల కవిత రావు పర్యటన
    హైదరాబాద్ జూన్ 3 : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈనెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నారు‘‘బాయిబాట’’ పేరుతో సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద సింగరేణి కార్మికులతో టీఆర్ఎస్ చీఫ్ కవిత సమావేశాలు నిర్వహించనున్నారు,బాయిబాట మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఆరు రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కవిత పర్యటిస్తారు ఈనెల 15న చెన్నూరు...
    257 Views