విజయవాడ ------
గుణదల పడవలరేవు సెంటర్ లో ఉధ్రిక్తత
గుణదల,మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే నీటిని పక్క నియోజకవర్గానికి తరలింపును నిరసిస్తూ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఆందోళన
నీటి తరలింపు కోసం పైప్ లైన్ ను పనులు తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్
పైప్ లైన్ కోసం తవ్విన గోతిలో దిగి నిరసన తెలిపిన దేవినేని అవినాష్
పోలీసులు మోహరింపు
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట్ గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా 104 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ఇవ్వడం జరిగిందని . అందులో భాగంగా ఈరోజు 41 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల సాముహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని కొల్లూరి సుజాత - మల్లేష్ మరియు కొల్లూరి స్నేహ - మధుకర్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,...
*ఓటరు జాబితా సవరణపై సీఎం చంద్రబాబు గారు కీలక భేటీ*
గుంటూరు జిల్లా, మంగళగిరి, టీడీపీ కేంద్ర కార్యాలయం, 02/06/2026.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే సర్పై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ...
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి.డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) ఆధ్వర్యంలో RIO గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు....
నిజామాబాద్ నగరం లో డివైడర్ల లో ఎండిపోయిన చెట్లకు నీరు పోసిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు,బాజిరెడ్డి గోవర్ధన్ గారు మరియు జీవన్ రెడ్డి గారు.
పుంగనూరు పట్టణంలోని కౌండిన్య నది కాలువ పూడికతీత పనులలో అవినీతి జరుగుతోందని సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. ఒక సంవత్సరంలోనే మూడుసార్లు పూడికతీత పనులు చేయడం కాంట్రాక్టర్లకు ఆదాయం చూపించడమేనని, వర్షం పడగానే మట్టి తిరిగి కాలువలో పడి పేరుకుపోతుందని, దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుందని వారు తెలిపారు. వెంటనే మున్సిపల్ ప్రత్యేక అధికారి ఈ పనులను పరిశీలించి, జరుగుతున్న అవినీతిపై పూర్తి విచారణ చేపట్టాలని...
పుంగనూరు ఎమ్మార్వో రాము మాట్లాడుతూ, SIR (స్పెషల్ ఇంటెన్స్ రివిజన్) కార్యక్రమం ఈనెల 5 నుంచి 14 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. BLOలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలిస్తారని, ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపు ప్రక్రియను పారదర్శకంగా, సులభతరం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. SIR పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు# కొత్తూరు మురళి.
చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం జరిగిన వారపు సంతలో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. దిగుబడులు తగ్గడంతో మునగ, వంకాయ, బీరకాయ, ముల్లంగి, బెండకాయ, క్యాప్సికమ్ వంటివి కిలో రూ.60 పలికాయి. తెల్లగడ్డలు, అల్లం రూ.160, బీన్స్, క్యారెట్ రూ.80, పచ్చిమిర్చి రూ.40, ఆలుగడ్డ రూ.30, టమోటా, ఎర్రగడ్డలు రూ.25 చొప్పున ధరలు నమోదయ్యాయి. ఈ ధరల పెరుగుదల వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది# కొత్తూరు మురళి.