మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట్ గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా 104 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ఇవ్వడం జరిగిందని . అందులో భాగంగా ఈరోజు 41 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల సాముహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని కొల్లూరి సుజాత - మల్లేష్ మరియు కొల్లూరి స్నేహ - మధుకర్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,...