మంచిర్యాల : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొమురంభీమ్ ఆసిఫాబాద్ సభ ముగించుకొని నేరుగా కొక్కిరాల ప్రేమ్సా గర్ రావు నివాసానికి చేరుకున్నారు,మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రేమ్ సాగర్ రావు ప్రాధాన్యత మరింత పెరిగిందనే అభిప్రాయాలు...
మంచిర్యాల జిల్లా జూన్ 1: ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా కొఠారి గ్రామపంచాయతీలోని కొత్తగూడ లో లక్ష ఇండ్లకు సామూహిక గృహ ప్రవేశాలు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,అనంతరం కాగజ్ నగర్ X రోడ్ వద్ద ఏర్పాటు చేసిన...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను కేసీఆర్ స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.
తెలంగాణ ప్రజల మీద...
మంచిర్యాల : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొమురంభీమ్ ఆసిఫాబాద్ సభ ముగించుకొని నేరుగా కొక్కిరాల ప్రేమ్సా గర్ రావు నివాసానికి చేరుకున్నారు,మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రేమ్ సాగర్ రావు ప్రాధాన్యత మరింత పెరిగిందనే అభిప్రాయాలు...
ఆసిఫాబాద్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి మంచిర్యాల్ ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో డిన్నర్ ముగించుకొని రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాదు వెళుతున్నారు. సీఎం రాక సందర్భంగా మంచిర్యాల్ ప్రధాన చౌరస్తాల్లో భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మదనపల్లెలోని సొసైటీ కాలనీలో సోమవారం సాయంత్రం తీవ్ర వివాదం నెలకొంది. ప్రభుత్వ మున్సిపల్ బోరుకు 10 మీటర్ల లోపే ప్రైవేట్ ఆసుపత్రి యజమాని మరో బోరు వేయడానికి ప్రయత్నించగా, నిబంధనలకు విరుద్ధమని స్థానికులు అడ్డుకున్నారు. కొత్త బోరుతో భూగర్భ జలాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన కాలనీవాసులు, పనులు నిలిపివేయాలని మున్సిపల్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
🎤కొమరం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కొఠారి-కాగజ్నగర్ కూడలి వద్ద నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి బాట' బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగిస్తూ, గిరిజనులు, ఆదివాసీలు, రైతులు, పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేస్తూ జిల్లా ప్రగతి కోసం...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు, ఇ కార్యక్రమం లో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.