0 Comments
1 Shares
219 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్ప్రెస్ నోట్. *రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన* *శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా రాంమందిర్) ఆలయంలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్న కవిత దంపతులు* *అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం* *శ్రీరామ నవమి సందర్భంగా డిచ్ పల్లి, బోధన్,ఆర్మూర్, పోచంపాడు, జగిత్యాల, కోరుట్ల రామాలయాల్లో కవిత దంపతుల తరఫున పట్టు వస్త్రాలు.* శ్రీరామ నవమి సందర్భంగా...0 Comments 0 Shares 87 Views 0 Reviews
-
అలిండియా అంబేద్కర్ యువజన సంఘంఅలిండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమ్మదనం నర్సింహులు, ఏర్పుల దయాకర్ నియామకం భారతదేశానికి రాజ్యాంగం ఒక్కటే శరణ్యం అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం భారతదేశానికి ఒక్కటే శరణ్యమని జాతీయ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్...0 Comments 0 Shares 90 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో రైతన్న మీకోసంపుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊటుపల్లి గ్రామంలో సోమల ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు స్థానిక నాయకులతో కలిసి రైతుల ఇళ్లకు, పొలాలకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సకాలంలో అందిస్తోందని ఆయన తెలిపారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 76 Views 0 Reviews
-
పుంగనూరు: ఈనెల 26న బోయకొండ ఆలయంలో హుండీ లెక్కింపుఅన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలంలోని శ్రీబోయకొండ గంగమ్మ ఆలయంలో ఈనెల 26న ఉదయం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఏకాంబరం బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ, బ్యాంకు, పోలీసు సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 84 Views 1 Reviews
-
బస్సు నుంచి జారిపడ్డ మహిళకు తీవ్ర గాయాలుసీతానగరం బస్టాప్ వద్ద బస్సు నుంచి జారిపడిన ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రామభద్రపురానికి చెందిన కొయ్యాన లక్ష్మి ఉదయం లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని స్వగ్రామం వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో సీతానగరం పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. #RAJESH0 Comments 0 Shares 120 Views 0 Reviews
-
సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలిఈవీఎం భద్రతా గిడ్డంగి వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశించారు. పార్వతీపురంలోని ఈవీఎం, వీవీప్యాట్ భద్రతా గిడ్డంగిని గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. గిడ్డంగి భద్రత, నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. #RAJESH0 Comments 0 Shares 118 Views 0 Reviews
-
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో శ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగిందిఅన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జయప్ప పార్వతమ్మ చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని, అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ధనుంజయ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ...0 Comments 0 Shares 82 Views 0 Reviews
-
చౌడేపల్లిలో రామాలయం నిర్మాణానికి ప్రజల విజ్ఞప్తి కొత్తూరు మురళిచౌడేపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామంలో కొత్త రామాలయం నిర్మించాలని కోరుతున్నారు. చాలా సంవత్సరాలుగా ఉన్న దేవాలయం సరిగా లేకపోవడంతో, భక్తులు కొత్త ఆలయ నిర్మాణానికి ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దలు, యువత కలిసి ఈ నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. భక్తులందరూ తమ వంతు సహాయం అందించి, చౌడేపల్లిలో ఒక అందమైన రామాలయం నిర్మించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో...0 Comments 0 Shares 84 Views 0 Reviews
-
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లిలో బలిజ వర్గం ప్రభావ రాబోయే ఎన్నికల్లో రసవత్తరంచౌడేపల్లి గ్రామంలో బలిజ వర్గం అధిక సంఖ్యలో ఉండటంతో రాబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ వర్గం ఓటు బ్యాంకు కీలక పాత్ర పోషించనుంది. వివిధ రాజకీయ పార్టీలు బలిజ వర్గం మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గ్రామంలో రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. యువత కూడా ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. బలిజ వర్గం ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. అభ్యర్థుల ఎంపికలోనూ ఈ అంశం ప్రభావం చూపనుంది....0 Comments 0 Shares 88 Views 0 Reviews