Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
    *రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*   *ఉపాధి కూలీలతో మమేకమైన ఎమ్మెల్యే...కిలోమీటర్ నడిచి పూడిక తీత పనులు పరిశీలన*   *వర్షాలకు ముందే ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలి....*   *పంట పొలంలో దుక్కు దున్నుతూ.... వ్యవసాయ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే*   *శ్రీ జనార్ధన స్వామివారి కమిటీ ప్రమాణ స్వీకారం.... నూతన ధర్మకర్తలను అభినందించిన ఎమ్మెల్యే*  ...
    341 Views
  • గుంటూరులోని దేవర సాయి కృష్ణ కళ్యాణమండపంలో ప్రతిభ పురస్కారాలను అందజేసిన మంత్రి సవిత
    *టీవీ స్క్రోలింగ్ ప్లీజ్*     *గుంటూరు*     *గుంటూరులోని దేవర సాయి కృష్ణ కల్యాణ మండపంలో ప్రతిభ పురస్కారాలు పంపిణీ చేసిన మంత్రి సవిత*    *సమావేశంలో పాల్గొన్న కురుబ, కురుమ సామాజిక వర్గీయులు*    * టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 104 మంది కురబ, కురమ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు, నగదు అందజేత * టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ...
    313 Views
  • పుంగనూరు: విశేష అలంకరణలో దర్శనమిచ్చిన మారెమ్మ
    పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం మారెమ్మ శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, ఏడు రకాల పుష్పాలు, నాలుగు రకాల దారాలు, రెండు రకాల ఈత పండ్లు, వెండి ఆభరణాలు, త్రిశూలం, ఖడ్గంతో అలంకరించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు# కొత్తూరు మురళి .
    219 Views
  • పుంగనూరు: క్రీడలతో మానసిక ఉల్లాసం
    యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం వల్ల మానసిక ఉల్లాసం, ఆరోగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం పుంగనూరు మండలంలోని సుగాలిమిట్టలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను సందర్శించి, యువతను ఉత్సాహపరిచేందుకు ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ పట్టి కాసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు ఎమ్మెల్యేను కలిసి తమ వినతులను సమర్పించారు# కొత్తూరు మురళి.
    217 Views
  • కైతలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను స్థానిక నిరుపేదలు, విలేకరులకు కేటాయించాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
    హైదరాబాద్, మే 30: కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను స్థానిక నిరుపేద కుటుంబాలకు, అలాగే నియోజకవర్గానికి చెందిన పాత్రికేయులకు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనుచౌదరిని కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల అమృత్‌నగర్ తండాకు చెందిన 62...
    624 Views
  • "సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాలయం రైల్వే క్వార్టర్స్ వద్ద సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.  ఈ సందర్భంగా సైబర్ నేరస్తులు అమాయక ప్రజలను మోసగించేందుకు అనుసరిస్తున్న పలు విధానాల గురించి వివరించి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, వీడియో కాల్స్ లేదా ఇతర...
    618 Views
  • గాంధీభవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ సమావేశం – కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి
    హైదరాబాద్, మే 30: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. శనివారం గాంధీభవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్...
    751 Views
  • "నేరాలను ఛేదించాల్సిన అధికారి.. లంచం కేసులో ఏసీబీ వలలో!"
    హైదరాబాద్ : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బతుల మహేందర్ అవినీతి ఆరోపణలతో ఏసీబీ అధికారుల వలలో చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  అధికార హోదాను దుర్వినియోగం చేస్తూ ఒక సైబర్ మోసం కేసులో ఫిర్యాదుదారుడి కుటుంబ సభ్యులు, స్నేహితులను కేసులో ఇరికించకుండా ఉండేందుకు అనుకూలంగా వ్యవహరిస్తానంటూ రూ.9 లక్షల లంచం డిమాండ్...
    525 Views
  • ఆసిఫాబాద్‌లో వర్షాకాలం ముందస్తు చర్యలు ముమ్మరం: డ్రైనేజీల క్లీనింగ్
    🎤కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ : ఆసిఫాబాద్: త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కంచకోట ప్రాంతంలో మురుగు కాలువలను జేసీబీ సహాయంతో మున్సిపల్ సిబ్బందితో శనివారం ముమ్మరంగా శుభ్రం చేయించారు. ఈ పనులను మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వర్షాకాలంలో...
    788 Views
  • ఆసిఫాబాద్‌లో వర్షాకాలం ముందస్తు చర్యలు ముమ్మరం: డ్రైనేజీల క్లీనింగ్
    🎤కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ : ఆసిఫాబాద్: త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కంచకోట ప్రాంతంలో మురుగు కాలువలను జేసీబీ సహాయంతో మున్సిపల్ సిబ్బందితో శనివారం ముమ్మరంగా శుభ్రం చేయించారు. ఈ పనులను మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వర్షాకాలంలో...
    269 Views