0 Comments
0 Shares
115 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
వాళ్లు పార్టీ మారలేదట...ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల తీర్పు వెల్లడించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,...0 Comments 0 Shares 127 Views 0 Reviews
-
మార్కాపురం బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంమార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి ప్రమాదంలో పలువురు సజీవ దహనం కావడం చాలా బాధాకరం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు0 Comments 0 Shares 125 Views 0 Reviews
-
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడండిసిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారిని మాజీ మంత్రి కే. తారకరామారావు (KTR) గారు, ఎమ్మెల్సీ ఎల్. రమణ గారు కలిసి విజ్ఞప్తి చేశారు సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారంపై సమగ్రమైన వినతి పత్రాన్ని...0 Comments 0 Shares 117 Views 0 Reviews
-
అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారుతెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవరపల్లి కవిత అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చెసారు 🔹 ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ సింబల్, విధివిధానాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం, అలాగే తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించే అవకాశముంది. 0 Comments 0 Shares 121 Views 0 Reviews
-
-
మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయంరంగారెడ్డి జిల్లా కల్వకుర్తి తాలూకా తలకొండపల్లి గ్రామపంచాయతి బద్నాపూర్ గ్రామం లో తోటపల్లి జంగయ్య గారు (వాటర్ మెన్ ) మరణించడం జరిగింది నాయకుల ద్వారా తెలుసుకున్న మిషన్ భగీరథ మాజీ వాయిస్ ఛైర్మెన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండ పల్లి మాజీ ZPTC ఉప్పల వెంకటేష్ అన్న గారు, 3000/- రూపాయలు మరియు, 12 వ వార్డు మెంబర్, నాయిని లక్ష్మీకాంత్ గౌడ్ గారు 2000 రూ, మరియు గ్రామపంచాయతీ తరపున 10,000...0 Comments 0 Shares 155 Views 0 Reviews1
-
మదనపల్లెలో భార్యాభర్తలపై చీటింగ్ కేసు నమోదు.మదనపల్లె మండలం చిప్పిలిలో అంగన్వాడీ టీచర్‌ను బంగారం పేరుతో మోసం చేసిన భార్యాభర్తలపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సుకన్య, దేవేంద్ర అనే దంపతులు తక్కువ ధరకే బంగారం తెప్పిస్తామని నమ్మించి, అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి నుంచి సుమారు రూ. 30 లక్షలు తీసుకుని, బంగారం ఇవ్వకుండా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి...0 Comments 0 Shares 92 Views 0 Reviews
-
0 Comments 0 Shares 181 Views 0 Reviews
-
0 Comments 0 Shares 180 Views 0 Reviews