Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఫిలింనగర్ క్లబ్ లో ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ ప్రధానోత్సవం
    విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారకార్థంగా నిర్వహించిన “ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్” ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం గురువారం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ క్లబ్ లో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
    640 Views
  • భరత్ నగర్‌లో రూ.14 లక్షల పైప్లైన్ పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన
    హైదరాబాద్, కూకట్పల్లి, మే 29: కూకట్పల్లి నియోజకవర్గంలోని భరత్ నగర్ హెచ్.ఐ.జి ప్రాంతంలో రూ.14 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన పైప్లైన్ పనులకు శుక్రవారం మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటం తన బాధ్యత అని తెలిపారు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కొరత లేకుండా...
    647 Views
  • కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
    జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండల కేంద్రం లో ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం కింద 80 మంది చెక్కుల పంపిణీ చేశారు. జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతా రావు గారి. చేతుల మీదగా అర్హులైన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అవల్గావ్ గ్రామ నికి చెందిన ముద్రకా బాయి తన కూతురి కి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందచేశారు అంతే గాక 5 మందికి చెక్కులు పంపిణీ గ్రామ...
    617 Views
  • నిజామాబాద్ :ముగిసినా ప్రశిక్షణ తారగతులు
    రెండు రోజుల ప్రశిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ గారిని ఆహ్వానించడం జరిగింది.  ఎమ్మెల్యే  ధన్‌పాల్‌సూర్యనారాయణ ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
    205 Views
  • పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్ భారీ నగదు స్వాధీనం కేసు నమోదు
    భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 29 పేకాట ఆడుతున్న వక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లింగారెడ్డి తెలిపారు రాజపేట మండలంలోని జాల గ్రామ శివారులో కొంత మంది వ్యక్తులు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సమాచారo రాగ వెంటనే రాజాపేట పోలీస్ వారు జాల గ్రామ శివారులో కిస్టయ్యా అనే వ్యక్తి భూమి వద్దకు వెళ్లగా అక్కడదాదాపు 11మందికలిసి మూడు ముక్కల ఆట పేకాట ఆడుతున్నారనారు చాకలి వెంకటేష్ . గౌడ్ల యాద .సండ్ర రవి.మల్గా సతీష్...
    270 Views
  • మదనపల్లె: మహిళలకు 33% సీట్ల కేటాయింపు చారిత్రాత్మకం -సుగవాసి.
    రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే టీడీపీ నిర్ణయంపై మదనపల్లెలో శుక్రవారం హర్షం వ్యక్తమైంది. టీడీపీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా చంద్రబాబు, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు, చంద్రబాబు డ్వాక్రా ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశారని, లోకేష్ రాజకీయ సాధికారతకు...
    187 Views
  • మదనపల్లె: తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యం-కలెక్టర్.
    అన్నమయ్య జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యమని కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. మదనపల్లెలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, జూన్ 15 నుండి జూలై 14 వరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటి ఓటరు సర్వే నిర్వహిస్తామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, మరణించిన, వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియ పారదర్శకంగా...
    247 Views
  • మదనపల్లె: వెంకప్పకోటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
    మదనపల్లె మండలం వెంకప్పకోటలో 'ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు' రెండవ విడత కార్యక్రమం శుక్రవారం జరిగింది. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జేసీ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, పాస్ పుస్తకాలు, 22A సమస్యలను రెండు వారాల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తొలి విడతలో ఆరుగురు రైతులకు వన్-బి...
    194 Views
  • పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.
      పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు 30-05-2026 Sat 08:29 | Andhra Pawan Kalyan Orders Alert on Tiger Movement in Polavaram పులి దాడిలో 9 దూడలు మృతి చెందడంపై అధికారుల అప్రమత్తం పులిని బంధించాలని అటవీ శాఖకు డిప్యూటీ సీఎం ఆదేశం అధునాతన టెక్నాలజీతో 24 గంటల పర్యవేక్షణకు ఏర్పాట్లు నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలని సూచన పోలవరం జిల్లా...
    327 Views
  • హైవేపై దగ్ధమైన ప్రైవేట్ బస్సు... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.
    నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘటన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు నల్లగొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో...
    254 Views