Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన డిజిటల్ ఎక్స్‌రే యూనిట్‌ను ప్రారంభించిన : ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి
    పరిగి మే 27 పరిగి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో నూతన డిజిటల్ ఎక్స్‌రే యూనిట్‌ను ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,డిజిటల్ ఎక్స్‌రే యూనిట్ ద్వారా రోగులకు వేగవంతమైన మరియు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు....
    1.4K Views
  • "లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ శామీర్‌పేట్ తహసీల్దార్ సుచరిత”|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.  ఈ కేసులో శామీర్‌పేట్ ఎంఆర్ఓ (తహసీల్దార్)సుచరిత  పై అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భూ కన్వర్షన్‌కు సంబంధించిన...
    300 Views
  • కార్యకర్త నుండి దేశస్థాయికి ఎదిగిన ఉపేందరుడు
    ఆదివాసీల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా... ఆటుపోటులు ఎదురైనా టార్గెట్ ఒక్కటే.... ఆదివాసులకు న్యాయం జరగాలి ఎంత ఎదిగిన ఒదిగే గుణం ఆయన సొంతం మహబూబాబాద్, మే 26:​​ఒక సాధారణ పల్లెటూరిలో, సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన ఒక యువకుడు.. నేడు దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీల గొంతుకగా మారడం వెనుక ఒక గొప్ప సంకల్పం, దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ఉంది. ఆయనే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన...
    81 Views
  • #గెట్టు పంచాయితీ ఒక నిండు ప్రాణం తీసింది
     సూర్యాపేట జిల్లా సోలిపేట అనే గ్రామం లో దారుణం చోటుచేసుకుంది. సొంత పాలొళ్ళే గెట్టు పంచాయితీ వల్లా పగ పెంచుకొని.. మార్గం మధ్యలో ఊరి శివారులో మకాం వేసి హతజమార్చిన ఘటన సోలిపేట వాసులకు అదేవిదంగా పక్కా గ్రామాలు కూడా బయోందాలనకు గురి కావడం..పోలీస్ లు రావడం ఊరి మొత్తం హడేల్ గా మారింది.. వయస్సు 54 బాల రాములు అనే వ్యక్తి నీ అతి దారుణంగా నరికి చంపడం సూర్యాపేట జిల్లాలో నీ సోలిపేట గ్రామం ఒక్కసారి గా...
    504 Views
  • మంచిర్యాల్: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్
    ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలు, నగది ఉన్న భాగ్యం మర్చిపోగా ఆ భాను పోలీసులకు అప్పచెప్పిన ఆర్టీసీ డ్రైవర్ గుంట దామోదర్ నిజాయితీని చాటుకున్నారు. సోమవారం వేబున సుబ్బమ్మ మంచిర్యాల వస్తు బాగు బస్సులో మర్చిపోయా దిగి వెళ్ళిపోయింది. ఆ బ్యాగులు మూడున్నర తులాల ఆభరణాలు మరియు నగదు 10 వేలు నగదు ఉండడంతో డ్రైవర్ పోలీస్ స్టేషన్ వెళ్లి ఎస్ఐకి అప్పగించారు..
    286 Views
  • డ్రైవర్ అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది
    ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు వేయడం సరికాదు ‎డ్రైవర్ అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ‎తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే రెండేళ్లు అతని కుటుంబ పోషణ బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది ‎అధికారంలోకి రాగానే టెంపరరీ డ్రైవర్‌గా ఉన్న అశోక్‌ను పర్మినెంట్ డ్రైవర్‌గా నియమిస్తాము  ‎– మాజీ మంత్రి, బీఆర్ఎస్  పార్టీ...
    238 Views
  • పెద్దపల్లి : సాయంత్రం ఈదురుగాలితో వర్షం
    పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈదురు గాలులు ఉరుములతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో జన జీవనం ఎక్కడికి అక్కడ ఆగిపోయింది. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసి పోతుందని. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  ఈ వర్షం  కారణంగా తమకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    227 Views
  • కరీంనగర్ : ఒక్క చిన్న గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది..!
    కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి లో తండ్రి కొడుకులపై హత్య యత్నం  జరిగింది. ఈ ఘటనలో తండ్రి నందికొండ రాజు 42 సం" మృతిచెందగా కొడుకులు నిషాద్ 13 సం"  తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు .ఇంటి పక్కన ఉన్న వ్యక్తితో నెలకొన్న విభేదాలు హత్యకు కారణమని సమాచారం . స్థానికుల  సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు...
    260 Views