Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • "త్వరలోనే అందుబాటులోకి అదనపు వెంట్ RUB.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పరిశీలన.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం జనప్రియ అపార్ట్‌మెంట్స్ వాసులకు తీవ్రమైన ట్రాఫిక్ కష్టాల నుండి త్వరలోనే పూర్తి విముక్తి లభించనుంది. ఇక్కడి ప్రజల దశాబ్దాల సమస్యను తీరుస్తూ రూ.6.6 కోట్ల భారీ వ్యయంతో అదనపు వెంట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) నిర్మాణానికి అడుగులు పడ్డాయి.  ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల...
    367 Views
  • రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
    చిలుకూరు గ్రామానికి చెందిన మాదాసు కోటయ్య వయసు 70 సం,, కోదాడ-హుజూర్ నగర్ రహదారి పై రోడ్డు దాటుతుండగా,  హుజూర్ నగర్ నుండి కోదాడ వైపుకు వెళ్తున్న కారు నంబర్ TS 29 K 9399 గల కారు స్పీడుగా వస్తుండడంతో రోడ్డు దాటుతున్న కోటయ్య అనే వ్యక్తి నీ కారు బలంగా ఢీకొనడంతో  కోటయ్యకు తీవ్ర గాయాలు కాగా కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారని అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు...
    550 Views
  • మద్దూర్ ఎస్సై పైన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదు 
         సూర్యమోహన్    మద్దూర్ మండలం రిపోర్టర్    మద్దూర్ ఎస్సై పైన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదు    రక్షణ కవచమే రాక్షసత్వంగా మారితే   మహిళా పోలీసులకే రక్షణ కరువైన వైనం   కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఎస్సై విజయకుమార్ పైన లైంగిక ఆరోపణ కేసు నమోదు గతంలో తనతో పాటు పనిచేసిన మహిళా పోలీస్ ను లైంగికంగా వేధించాడు అని...
    676 Views
  • చిరువ్యాపారులకు టీడీపీ అండ: ఉచిత టార్పాలిన్ పంపిణీ
    పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణంలోని కట్టమీద రోడ్డు పక్కన తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న చిరువ్యాపారులకు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, శామీర్ లాల్ మరియు సద్దాం హుస్సేన్ ల బృందం అండగా నిలిచింది. వాతావరణ మార్పుల వల్ల, ఎండ మరియు అకాల వర్షాల నుండి తమ వ్యాపారాలను, సరుకులను కాపాడుకోవడానికి ఇబ్బంది...
    266 Views
  • పుంగనూరు: ఐటిఐలో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం , గూడూరు పల్లి గ్రామం వద్దగల ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో 2026, 2027 విద్యా సంవత్సరం కొరకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ మంగళవారంఓ ప్రకటన తెలిపారు. ఎలక్ట్రిషన్, ఫిట్టర్ , మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, ఫ్యాషన్ అండ్ టెక్నాలజీ కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈనెల20వ తేదీలోగా ఐటిఐ కార్యాలయంలో లేక ఆన్లైన్లో రిజిస్టర్...
    247 Views
  • "సెల్‌ఫోన్ డ్రైవర్లపై ఉక్కుపాదం.. రూ.13 లక్షలకు పైగా జరిమానాలు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.  కమిషనరేట్ వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఒక్కరోజులోనే 1,340 కేసులు నమోదు చేసి రూ.13.39 లక్షల జరిమానాలు విధించారు.  ప్రధాన కూడళ్లు, సిగ్నల్ పాయింట్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టప్రకారం చర్యలు...
    299 Views
  • పుంగనూరులో బడి ఈడు గల దివ్యాంగ పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్
    చిత్తూరు జిల్లా అయ్యి కోఆర్డినేటర్ మధు, పుంగనూరులో బడి ఈడు గల దివ్యాంగ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన పుంగనూరులో జరుగుతున్న దివ్యాంగ పిల్లల గుర్తింపు నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని పరిశీలించారు. జూన్ 10వ వరకు జిల్లాలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరుగుతుందని, ఇప్పటివరకు 67 మంది దివ్యాంగ పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వెంకటరమణ, అరుణ తదితరులు...
    227 Views
  • నిజామాబాద్
    ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన జిల్లా కోర్ కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, శిక్షణ తరగతుల ఇంచార్జి గోలి మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మి నరసయ్య,...
    226 Views
  • మంచిర్యాల్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు
    గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. మంచిర్యాల్ సీఐ ప్రమోద్ రావు హెచ్చరించారు. సోమారం రైల్వే స్టేషన్లో నార్కోటిక్ స్లీపర్ డాగ్  తో నిర్వహించారు. సిపి అంబర్ కిషోర్ డిసిపి భాస్కర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే భోగిలను మరి ప్రయాణికుల బ్యాగులను అన్ని తనిఖీలు చేపట్టారు వీటితోపాటు ఎస్సై మధుసూదన్ గారు నార్కో టీం పాల్గొన్నారు..
    369 Views
  • మంచిర్యాల్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు
    గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. మంచిర్యాల్ సీఐ ప్రమోద్ రావు హెచ్చరించారు. సోమారం రైల్వే స్టేషన్లో నార్కోటిక్ స్లీపర్ డాగ్  తో నిర్వహించారు. సిపి అంబర్ కిషోర్ డిసిపి భాస్కర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే భోగిలను మరి ప్రయాణికుల బ్యాగులను అన్ని తనిఖీలు చేపట్టారు వీటితోపాటు ఎస్సై మధుసూదన్ గారు నార్కో టీం పాల్గొన్నారు..
    77 Views