ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రైవేట్ కార్పొరేట్ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు రవి మాట్లాడుతూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
0 Comments 0 Shares 76 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com