పోలీస్ కాటన్ సెర్చ్
మంచిర్యాల్ కార్పొరేషన్  లో హమాలివాడ నిన్న రామగుండం సిపి అంబర్ కిషోర్ గారు, డిసిపి భాస్కర్, ఏసిపి ప్రకాష్, మరియు సీఐ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ నిర్వహించబడింది.. సిపి మాట్లాడుతూ మంచిర్యాల్ శాంతి భద్రతల గురించి ప్రజలకు వివరించారు.. ఈ భాగంగా 55 డివిజన్ కార్పొరేటర్ గాండ్ల సత్తమ్ పాల్గొన్నారు..
0 Comments 0 Shares 85 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com