నిరుపేదలు తప్పు చేస్తే
నిర్భయ, ఫోక్సో, దిశా చట్టాల ద్వారా
వెంటనే అరెస్టులు/ జైలు లేదా ఎన్కౌంటర్లు.
పెద్దోళ్ళు తప్పు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
వారిని కాపాడడానికి షీట్ లు
ఏర్పాటు చేసి ఆ కేసులను నీరు కారుస్తారు.
చట్టాలు అందరికీ సమానమే అని నిరూపిస్తే
కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి
కుమారునికి అదే శిక్ష...
తెలంగాణ “అమ్మ”నని చెప్పుకున్న Kavitha గారు..
ఇప్పుడు ఆ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం కనిపించడం లేదా..?
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నది సామాన్యుడి కొడుకు కాదు కాబట్టినా ఈ మౌనం..?
నాడు చిన్న విషయానికైనా మీడియా ముందుకు వచ్చి నీతి మాటలు చెప్పిన మీరు. ఈరోజు ఒక మైనర్ బాలిక విషయం వస్తే ఎందుకు స్పందించడం లేదు..?
ఆడబిడ్డలకు అండగా ఉంటానన్న మాటలు కేవలం రాజకీయాల...
మహిళా సాధికారత గురించి, నారిశక్తి గురించి వేదికల మీద గంభీరమైన ప్రసంగాలు చేసే 'మహిళా సేన' ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు?
ఆకుల శ్రీవాణి గారు
కరాటే కళ్యాణి గారు
మాధవిలత గారు
మౌనిక సుంకర గారు
ప్రియా చౌదరి గారు
రాణి రుద్రమ గారు
అన్యాయం జరిగినప్పుడల్లా మైకుల ముందు విరుచుకుపడే ఈ అక్కలు..
ఇప్పుడు ఎందుకు మౌన ముద్రలో...
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చైర్పర్సన్తోపాటు ఆరుగురు సభ్యులతో కమిషన్ను ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వు లు జారీచేశారు.
కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత,శశికళా యాదవరెడ్డి, సదాలక్ష్మి, ఎన్ రాధాబాయి,ఉజ్మా ఆషై షకీరాను సభ్యులుగా...
తెలంగాణ బలం, ధైర్యం.. కేసీఆర్ గారు ❤️✊🏻తెలంగాణ అనే మాట వినిపించిన ప్రతిసారీ గుర్తుకు వచ్చే పేరు ఒక్కటే… కేసీఆర్ గారు ,ఎందుకంటే తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ఆయన ఒక నాయకుడు మాత్రమే కాదు… ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక ఉద్యమ జ్వాల.,ఎన్నో సంవత్సరాలు తెలంగాణ ప్రజల మనసుల్లో మగ్గిన ఆవేదనను దేశం ముందుకు తీసుకెళ్లిన స్వరం కేసీఆర్ గారి స్వరం. అధికారాలు, బెదిరింపులు, విమర్శలు… ఎన్నో...
చీరాల
చీరాల, వేటపాలెం మండలాల్లోని పదవ తరగతి ఫలితాల్లో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం అందజేయనున్నట్లు ఎన్.ఆర్.అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్.ఆర్.అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ మరియు దోగుపర్తి వెంకట సురేష్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ (శుక్రవారం) ఉదయం 8:00 గంటలకు స్థానిక మునిసిపల్ ఓపెన్...
చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం లో మన సంస్కృతి మన ఆస్తిత్వం ఆదివాసి సాంప్రదాయ కళ వైభావాన్ని చాటి చెప్పే ఆదివాసి రేలా ఉత్సవాలలో వేలాది గిరిజనులు తరలివచ్చి జయప్రదం చేయాలని గిరిజన సంఘం మండల ఆధ్వర్యంలో వాల్ పోస్టులు ఆవిష్కరణ చేశారు గిరిజన సంఘం నాయకులు పొడియం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం గ్రామస్తులతో మాట్లాడుతూ ఈనెల 24 25 26 తేదీలలో రంపచోడవరం కేంద్రంగా గిరిజన సంఘం...
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తూ, సౌమ్య స్వభావంతో అందరి మనసులు గెలుచుకున్న మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాణి అన్నరు.
వరంగల్: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి
భారత్ అవాజ్ న్యూస్: 13 మే నేడువరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వ్యవసాయ కూలీ వడదెబ్బతో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. సోమవారం పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన కొండేటి మల్లయ్య (47) తీవ్ర ఎండవేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సహకూలీలు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఇటీవల పెరుగుతున్న ఎండల...