- పేకాటపై పోలీస్ మెరుపు దాడి..
- నలుగురు పేకాటరాయుల్ల అరెస్ట్..
- రూ.6500 నగదు, నాలుగు సెల్ ఫోన్ లు సీజ్.
చిలుకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించిన పోలీసులు.
నమ్మదగిన సమాచారంపై సూర్యాపేట జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై ఆకస్మికంగా మెరుపు దాడి చేయడం...
హైదరాబాద్, మే 12 : గతంలో హైదరాబాద్ కా పైచాన్ అంటే హైదరాబాద్ కా పెహల్వాన్ అనే పేరు ఉండేది” అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. సరైన అవకాశాలు లేకపోవడంతో ఎంతో ప్రతిభ కలిగిన కుస్తీ క్రీడాకారులు తమ ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించలేకపోయారని పేర్కొన్నారు.ఇటీవల ఎల్బీ స్టేడియంలో మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
తేదీ: 12-05-2026 (మంగళవారం) మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ శ్రీ చందన ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పిన్నింటి రఘునాథ రెడ్డి హాజరై నర్సింగ్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. నర్సులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి...
తేదీ 12/05/2026 :హైదరాబాద్లోని సింగరేణి భవన్లో గుర్తింపు సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) నాయకులతో డైరెక్టర్ (పర్సనల్) శ్రీ గౌతమ్ పొట్రు , ఐఏఎస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారంపై యాజమాన్యం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.సమావేశంలో గుర్తింపు సంఘం ప్రధాన నాయకులు కార్మికులకు సంబంధించిన అనేక పెండింగ్ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా,...
భగీరథ కేసుపై స్పందించిన బండి సంజయ్*
నా కొడుకు అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే*…
*నా కొడుకు తప్పు చేస్తే ఏ శిక్ష కైనా సిద్ధమే*..
నా కరీంనగర్ ప్రజల కోసం నా కొడుకుతో కూడా నేను సరిగ్గా మాట్లాడలేదు
స్నేహితులం నాన్నా.. నేను తప్పు చేయలేదు అని చెబుతున్నాడు
కానీ నా కొడుకుని క్రిమినిల్ గా క్రియేట్ చేశారు
నా భార్య నేను మానసిక క్షోభకు...
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు బండి భగీరథ్ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు..!
ఈ కేసు సున్నితమైనది కావడంతో...
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం సుధీర్ఘంగా జరిగింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాల పై చర్చించి సమావేశం నిర్ణయాలు తీసుకున్నది.
ముఖ్యాంశాలు :
1) ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) చేపట్టిన SIR ప్రక్రియతో పాటు, వోటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ...
ఇప్పుడు నమోదు చేసిన సెక్షన్స్ చాలా తీవ్రమైనవి. చట్ట ప్రకారం అరెస్ట్ తప్పదు. హై కోర్ట్ బెయిల్ ఇవ్వదు (కేసు తీవ్రత, ముద్దాయి నేర చరిత్ర & సాక్ష్యాలు ప్రభావితం చేసి తారుమారు చేసే హోదాలో వారి తండ్రి ఉండడం వల్ల)
🚨 మొదట నమోదైన సెక్షన్లు:
BNS 74, 75 POCSO 11 r/w 12 (Sexual Harassment)
→ శిక్ష: 3 ఏళ్ల వరకు జైలు
🚨 బాలిక స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు మార్చిన...
సభ్యత్వ నమోదుపై కేసీఆర్ ఫోకస్
భరత్ అవాజ్ న్యూస్: 13 మే నేడు తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతలకు సూచించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో దాదాపు 6 గంటల పాటు చర్చించారు. డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రంలోని 35,655 పోలింగ్ బూత్లలో.. బూత్కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310...
మా భగి బాబు ఒక్కరోజు కనపడకపోతేనే విలవిల్లాడిపోతాం అలాంటిది మన కరీంనగర్ ఆణిముత్యం సాక్చాత్తూ మన కేంద్రమంత్రి పుత్ర రత్నం బగీరత్ బాబుపై POCSO కేసు నమోదైన 5 రోజులనుండి ఎక్కడికి పోయాడో ఎలా ఉన్నాడో తెలియక తల్లడిల్లిపోతున్నం మా కరీంనగర్ ప్రజలందరం.
ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందట. బాబూ నీకోసం మన కరీంనగర్ ప్రజలే కాదు తెలంగాణ ప్రజలందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అసలే ఈరోజు హనుమాన్...