Bharat Aawaz
తెలంగాణ అమ్మ”గా పేరు కావాలి..‎కానీ ఆడబిడ్డకు న్యాయం అడిగే ధైర్యం లేదా..?
తెలంగాణ “అమ్మ”నని చెప్పుకున్న Kavitha గారు.. ‎ఇప్పుడు ఆ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం కనిపించడం లేదా..? ‎పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నది సామాన్యుడి కొడుకు కాదు కాబట్టినా ఈ మౌనం..? ‎నాడు చిన్న విషయానికైనా మీడియా ముందుకు వచ్చి నీతి మాటలు చెప్పిన మీరు. ఈరోజు ఒక మైనర్ బాలిక విషయం వస్తే ఎందుకు స్పందించడం లేదు..? ‎ఆడబిడ్డలకు అండగా ఉంటానన్న మాటలు కేవలం రాజకీయాల...
265 Views