హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో మే 10, 2026 సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వద్ద జరగనున్న భారీ బహిరంగ సభకు నగర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి.సుమతి IPS వెల్లడించారు.
సభ ప్రాంగణం...
తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన విడుదల చేశారు.
ప్రజా జీవితంలో తాను ఎప్పుడూ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని పాటిస్తూ వచ్చాను.
తన రాజకీయ జీవితంపై ఎలాంటి మచ్చలేదని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది.
రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేని వారు ఇప్పుడు కుటుంబ సభ్యులు, పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇది పూర్తిగా...
భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశానంటూ బండి సంజయ్ సిగ్గులేకుండా దగుల్బాజీ కబుర్లు చెప్పిండు!!
పచ్చి తాగుబోతుగా ఊరేగుతున్న నీ కొడుకు దగ్గర ఉన్న ఆ సొమ్ము ఎవరిది బండి సంజయ్?
నీ అవినీతి సంపాదనతో కొడుకును జులాయిగా మార్చి, అమాయకపు ప్రజలపైకి వదులుతున్నావా ... Brs
ఏంటి Kalvakuntla Kavitha అక్కో
తెలంగాణకి అమ్మ అవుతా అన్నావ్
ఒక కూతురు లాంటి అమ్మాయికి అన్యాయం జరిగితే ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒక సోషల్ మీడియాలో పోస్ట్ లేదు ఎందుకు అక్క...
కేవలం పార్టీ పెట్టి brs ను తిట్టడానికి మాత్రమే మైకడతావా...
ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడవు నువ్వు..
ఎవరిని మభ్యపెట్టడానికి ఈ మౌనం...అని అడుగుతుంది...
ఈటల రాజేందర్ గారు.... మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమం చేసి ఆనాటి కేసిఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా
మీరు మంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేస్తున్న మీ నాయకులకు ఏనాడైనా మీరు ప్రశ్నించినారా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నారని మీరు చెప్పుకుంటారు కదా తెలంగాణ కోసమే మేము అంతా ఉన్నామని అదే తెలంగాణ ఏర్పాటుని అవమాన పరుస్తా పున్నమి నాయకుల ని మీరు ఎందుకు...
ఓ మైనర్ బాలికకు ఫామ్హౌస్లో మద్యం తాగించి,
లైంగిక దాడికి పాల్పడ్డ బండి సంజయ్ సుపుత్రుడు
పోక్సో కేసు నమోదైనా.. నోరుమెదపని
సదరు కేంద్ర మంత్రి, బీజేపీ అధిష్టానం
ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ
బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి.
తెలంగాణ కాంగ్రెస్
బండి సాయి భగీరథ్ మైనర్ అమ్మాయికి భయపడే రకమా?
కాలేజీలో విద్యార్థులను కొట్టి దూషించే బండి సాయి భగీరధ్.. ఒక మైనర్ అమ్మాయికి భయపడ్డాడా?
ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు?
బండి సంజయ్ కొడుకు దాష్టికాలను మీడియా ముందు ప్రదర్శించిన బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు పైన నమోదైన ఫోక్సో కేసు పైన స్పందించిన భారత రాష్ట్ర సమితి కేటీఆర్*
*ప్రధానమంత్రి తో పాటు రాష్ట్ర ప్రభుత్వం పైన పలు ప్రశ్నలు సంధించిన కేటీఆర్*
*బాలిక పరిస్థితి…వారి కుటుంబం పైన జరుగుతున్న వేధింపులపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్*
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా?...
బండి సంజయ్ కొడుకు రౌడీయిజం
కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరధ్ మీద పోక్సో కేసు నమోదు
తమ 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు
మొయినాబాద్ ప్రాంతంలోని ఫార్మ్ హౌజ్తో పాటు మరో రెండు ప్రాంతాల్లో అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు
BNS 74,75 సెక్షన్లతో పాటు, సెక్షన్ 11 r/w12...
మదనపల్లె బైపాస్ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది బోయకొండ భక్తులు గాయపడ్డారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న ఐచర్ వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రెండో పట్టణ సీఐ మహమ్మద్ రఫీ ఘటనా స్థలాన్ని పరిశీలించి, జిల్లా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని...