పుంగనూరులో ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న సయ్యద్ నూర్షావళి బాబా దర్గా ఉర్సు వేడుకల్లో టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం దర్గా వద్దకు చేరుకున్న ఆయనకు నిర్వాహకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, చాదర్ సమర్పించి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దువా చేశారు# కొత్తూరు మురళి.
పుంగనూరు పట్టణ పరిధిలోని తాటిమాకులపాళ్యంకు చెందిన భానుమూర్తి ఆచారి (31) అనే యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. భానుమూర్తి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు, పుంగనూరు పోలీసులు శుక్రవారం సాయంత్రం మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు# కొత్తూరు మురళి .
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానపల్లి పంచాయతీ లక్కుంట గ్రామ సమీపంలో తమ సొంత భూమిని ఆక్రమించి టమోటా సాగు చేస్తున్నారని బాధితురాలు లక్ష్మమ్మ ఆరోపించారు. సర్వే నంబర్ 337/3లోని 2 ఎకరాల 48 సెంట్ల భూమి తన భర్త ఎస్. చెన్నారాయప్ప పేరిట నమోదైందని, అనారోగ్య కారణాలతో బయట ఉన్న సమయంలో కొందరు భూమిని కబ్జా చేశారని ఆమె తెలిపారు. అధికారులు స్పందించి తమ భూమిని తిరిగి ఇప్పించాలని లక్ష్మమ్మ కోరారు# కొత్తూరు...
పుంగునూరులోని పుంగమ్మ చెరువు కట్టపై ఉన్న హజరత్ నూరుషావలి బాబా ఉరుసు ఉత్సవాన్ని శుక్రవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పహిల్వాన్ సాబు సాహెబ్ ఇంటి నుంచి గంధం కార్యక్రమం ప్రారంభమైంది. దర్గాలో నమాజ్ చేశారు. పట్టణ పురవీధుల్లో డ్రమ్స్ వాయిస్తూ, బాణసంచా పేలుస్తూ యువత నృత్య ప్రదర్శనల మధ్య గంధం ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు#...
శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల, సదుం మండల సరిహద్దు ప్రాంతాలలో ఏనుగు సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మండలంలోని పోతంవారి పల్లె సమీపంలోని బంగారం చింత ప్రదేశంలో ఒంటరి ఏనుగు ఉన్నట్లు చెప్పారు. పోతంవారిపల్లి, సీలయ్య గారి పల్లి, బత్తలవారి పల్లి, నాయనవారిపల్లె గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని, రాత్రివేళలో తెల్ల దుస్తులతో పొలాల వద్దకు వెళ్లరాదని సూచించారు....
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి మండలం సింగిరిగుంటలో వెలసిన శ్రీ విజయ వినాయకస్వామి ఆలయంలో శనివారం శ్రీ సిద్ధి, బుద్ధి సమేత విజయ వినాయకస్వామి ఉత్సవమూర్తులతో పాటు మూలవిరాట్ స్వామివారికి మహారుద్రాభిషేకం, కళ్యాణోత్సవం వైభవంగా శనివారం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ...
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీలోని సర్వే నంబర్ 337/3కు చెందిన భూమిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పట్టాదారులు కే. గౌరమ్మ, కే. చంద్రప్ప శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. తాము ఎటువంటి కబ్జాలకు పాల్పడలేదని, తమ భూమినే సాగు చేస్తున్నామని స్పష్టం చేశారు. భూమిపై మునపు తీసుకున్న బ్యాంకు రుణ పత్రాలు తమ వద్ద ఉన్నాయని, అందుకు సంబంధించిన పత్రాలన్నీ మీడియాకు చూపించారు#...
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్" కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అనంతరం ప్రాణహిత నదికి శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి జలహారతి ఇచ్చారు.ఈ సందర్బంగా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణా రావు గారు. మరియు మైనింగ్ కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. మాట్లాడుతూ.డాక్టర్, బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజలా స్రవంతి ప్రాజెక్ట్...
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్" కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అనంతరం ప్రాణహిత నదికి శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి జలహారతి ఇచ్చారు.ఈ సందర్బంగా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణా రావు గారు. మరియు మైనింగ్ కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. మాట్లాడుతూ.డాక్టర్, బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజలా స్రవంతి ప్రాజెక్ట్...
వరంగల్: భారీ వర్షం.. అన్నదాత ఆందోళన
భారత్ అవాజ్ న్యూస్ :9 మే వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా కురిసిన వానకు కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న బస్తాలు తడిసి ముద్దయ్యాయి. రైతులు హుటాహుటిన పరదాలు కప్పినప్పటికీ, గాలులకు అవి కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో తమ కష్టం నీళ్లపాలవుతుందని అన్నదాతలు...