Bharat Aawaz
ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ మౌనం ?
ఏంటి Kalvakuntla Kavitha అక్కో  ‎తెలంగాణకి అమ్మ అవుతా అన్నావ్  ‎ఒక కూతురు లాంటి అమ్మాయికి అన్యాయం జరిగితే ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒక సోషల్ మీడియాలో పోస్ట్ లేదు ఎందుకు అక్క...  ‎కేవలం పార్టీ పెట్టి brs ను తిట్టడానికి మాత్రమే మైకడతావా...  ‎ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడవు నువ్వు..  ‎ఎవరిని మభ్యపెట్టడానికి ఈ మౌనం...అని అడుగుతుంది...
257 Views