Bharat Aawaz
వాడు ఎవరి కొడుకు అయినా వానికి చట్టరీత్యా శిక్ష పబ్లిక్ లో కూడా శిక్ష వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు
బండి సాయి భగీరథ్ మైనర్ అమ్మాయికి భయపడే రకమా? ‎కాలేజీలో విద్యార్థులను కొట్టి దూషించే బండి సాయి భగీరధ్.. ఒక మైనర్ అమ్మాయికి భయపడ్డాడా? ‎ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు? ‎బండి సంజయ్ కొడుకు దాష్టికాలను మీడియా ముందు ప్రదర్శించిన బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ‎
235 Views