రేపు జరగబోయే ఛలో పరేడ్ గ్రౌండ్ విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ సభ తో రాష్ట్రానికి పదివేల కోట్ల నిధులు రాష్ట్రానికి మంజూరు మరియు మహిళా రిజర్వేషన్ బిల్లును మహిళా వ్యతిరేక పార్టీలుకు ఈ సభ ద్వారా మహిళలు ఎంత ఆవేశంతో ఉన్నారన్నది అర్థమవుతుందని తెలిపారు చిలుకూరు మండలం నుండి ,10 బస్సులలో స్వచ్ఛందంగా సభకు వచ్చేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని యువకులు పురుషులు కు...
చిలుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎదురుగా ఉన్న డబ్బా కోట్లు తొలగించవద్దని అదే స్థానంలో షాప్స్ పెట్టుకోవడానికి మాకు అనుమతి ఇచ్చి ఉపాధి కల్పించాలని, షాప్స్ యజమానులు, సర్పంచ్, ఉప సర్పంచ్, కి వినతి పత్రం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో షాకీర్, మాదారపు శీను, కొండలు, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు
సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెబుతుంటారు. కానీ ఆ మాటలను చేతల్లో చూపిస్తూ ప్రతి మహిళలో తన తల్లినే చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు కోదాడ టౌన్ సీఐ శివశంకర్. ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా ఆయన చూపిన ఆప్యాయత, మానవత్వం స్థానిక ప్రజలను భావోద్వేగానికి గురిచేసింది.
నందవరం మండలం హాలహర్వి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ శివాలయం శిఖర కలశ ప్రతిష్ట, శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం మహాకుంభాభిషేకం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నవగ్రహ గడస్తంభ ప్రతిష్ట మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారికి గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సిపి నాయకులు భక్తి శ్రద్ధలతో గౌరవప్రదంగా అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక...
ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉపాధి పనులు చేయాలని ఎంపీడీఓ పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం చింతాడ జంగాలబందలో జరుగుతున్న ఉపాధి పనులను శనివారం పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు పూటలా పనులు చేయాలన్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. కనీస వేతనాలు వచ్చేలా పనులు చేయాలని సూచించారు.
#Boiena Rajesh
మాదకద్రవ్యాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డిఎస్పీ ఆర్.గోవిందరావు అన్నారు. బొబ్బిలి పట్టణంలోని పార్వతీపురం రోడ్డులో వాహనాలను తనిఖీ చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్దాలు రవాణా నివారణకు వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి, మత్తు పదార్దాలు అమ్మినా, రవాణా చేసినా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ నారాయణరావు, ఎస్ఐ నవీన్ పడాల పాల్గొన్నారు.
#Boiena...
*విజయవాడ ఇంద్రకిలాద్రి క్షేత్రానికి విచ్చేసిన యువ నేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు*
*అమ్మవారి ఆలయానికి శనివారం ఉదయం విచ్చేసిన లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన* *దేవాదాయ శాఖ కమిషనర్* *రామచంద్ర మోహన్*, *ఆలయ ఈవో శీనా నాయక్, పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ( గాంధీ ), పాలకమండలి సభ్యులు*
*వేద పండితులు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలోకి తోడుకొని...
*ప్రెస్ నోట్*
9-5-2026
*కొండ ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటాం*
*విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలకు ఎంపీ చిన్ని శుభవార్త*
*ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో జీవో నెంబర్ 30 పై సీఎం కీలక ప్రకటన*
*మూడు నెలల్లో కొండ పోరంబోకు ప్రాంతాల్లో స్థలాలు రెగ్యులరైజేషన్ పై జిల్లా యంత్రాంగానికి కీలక ఆదేశాలు*
*సీఎంతో జరిగిన మీటింగ్ వివరాలు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని*...
*పత్రికా ప్రకటన*
*ఎన్టీఆర్ జిల్లా, మే 09, 2026*
*ఈ నెల 11న ఆర్టీఐహెచ్- స్టార్టప్ ఎక్స్పో*
- *జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు*
- *యువ ఆవిష్కర్తల మేధో ప్రదర్శనకు సరైన వేదిక*
- *జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ*
ఈ నెల 11న జాతీయ సాంకేతిక దినోత్సవం (National Technology Day) సందర్భంగా విజయవాడ,...