హాలహరి గుడి ప్రతిష్టకు ఆహ్వానించడం జరిగింది
నందవరం మండలం హాలహర్వి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ శివాలయం శిఖర కలశ ప్రతిష్ట, శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం మహాకుంభాభిషేకం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నవగ్రహ గడస్తంభ ప్రతిష్ట మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారికి గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సిపి నాయకులు భక్తి శ్రద్ధలతో గౌరవప్రదంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక...
0 Comments 0 Shares 97 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com