బొబ్బిలో పోలీసుల వాహనాల తనిఖీలు
మాదకద్రవ్యాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డిఎస్పీ ఆర్.గోవిందరావు అన్నారు. బొబ్బిలి పట్టణంలోని పార్వతీపురం రోడ్డులో వాహనాలను తనిఖీ చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్దాలు రవాణా నివారణకు వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి, మత్తు పదార్దాలు అమ్మినా, రవాణా చేసినా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ నారాయణరావు, ఎస్ఐ నవీన్ పడాల పాల్గొన్నారు. #Boiena...
0 Comments 0 Shares 78 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com