Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
    పుంగనూరులో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే హజ్రత్ సయ్యద్ నూర్షావాలి బాబా దర్గా ఉరుసు ఏర్పాట్లను, పార్కింగ్ ప్రదేశాలను మదనపల్లి డీఎస్పీ పావని, పలు శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఉరుసు సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ నియంత్రణలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఐ సుబ్బారాయుడికి డీఎస్పీ సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు#...
    266 Views
  • లక్షేటిపేట వద్ద వడ్ల కొనుగోలు కేంద్రం, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
    మంచిర్యాల జిల్లా లక్షెట్‌పేట్ సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఇటీవల గోడ కూలిన ప్రమాదం జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను రైతులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ఎంపీ, కలెక్టర్‌తో కలిసి కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే లారీలు, ట్రాక్టర్లు...
    338 Views
  • పోలవరం జిల్లా రైతులకు సబ్సిడీ పై యంత్రాలు.
    వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పోలవరం జిల్లాలోని రైతులు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను పొందేందుకు సువర్ణావకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహనరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.40HP సామర్థ్యం గల ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు , పవర్ స్ప్రేయర్లు వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి.ఈ పరికరాలపై ప్రభుత్వం 40% నుండి 50% వరకు...
    338 Views
  • రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
    మంచిర్యాల జిల్లా | మే 8 అకాల వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో రైతులు మృతి చెందిన ప్రాంతాలను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, లక్షెట్‌పేట్ తహసిల్దార్ దిలీప్ కుమార్, డీసీసీ ప్రతినిధి రఘునాథ్ రెడ్డి మరియు అధికారులతో కలిసి ఘటనాస్థలాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి...
    358 Views
  • కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన
    నందిగామలో  రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు  హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కోనేరు ఆక్రమణలు తొలగించాలని హిందూసంఘాలు చేపట్టి న నిరసన నేటికీ14 రోజుకి చేరింది. లక్ష్మీ ప్రసన్న హైవే దిగ్బంధించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు హిందూ సంఘాలు  కోనేరు ఆక్రమణ దారులచెర నుండి దేవాదాయ అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.   కోనేరు ఆక్రమణలు తొలగించేంతవరకు ఈ...
    Like
    1
    1K Views
  • తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు
    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్" కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అనంతరం ప్రాణహిత నదికి శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి జలహారతి ఇచ్చారు.ఈ సందర్బంగా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణా రావు గారు. మరియు మైనింగ్ కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. మాట్లాడుతూ.డాక్టర్, బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజలా స్రవంతి ప్రాజెక్ట్...
    1.4K Views
  • వరంగల్ జిల్లాలోని మొక్కజొన్న వరి ధాన్యాలు మంటలలో బూడిద పాలయ్యాయి.....!
    వరంగల్: మంటల్లో అన్నదాత ఆశలు! భరత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లాలో 9మే  నేడు పంట చేతికొచ్చిన వేళ రైతులు చేస్తున్న చిన్న పొరపాటు కోలుకోలేని దెబ్బ తీస్తోంది. వరి, మొక్కజొన్న కోతల అనంతరం పొలాల్లోని అవశేషాలను కాల్చివేస్తుండటంతో మంటలు అదుపుతప్పి పక్కనే ఉన్న కళ్లాలపైకి వ్యాపిస్తున్నాయి. ఫలితంగా వందల క్వింటాళ్ల ధాన్యం బుగ్గిపాలవుతోంది. "ఉమ్మడి వరంగల్లో" సుమారు 50 ఎకరాలకు పైనే పంట నిప్పుపాలయింది....
    279 Views
  • వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్లో ఎదురుచూపులు మహిళలు రైతులు బయోమెట్రిక్ కోసం.....!
    వరంగల్: అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్లో మహిళా రైతుల పడిగాపులు భారత్ ఆవాస్ న్యూస్: 8 మే నేడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్లో మహిళా రైతులు పడిగాపులు కాస్తున్నారు.. జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం నిర్వహణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రంలో మక్కలు కాంటాలు వేసిన రైతులు బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ కోసం అర్ధరాత్రి వరకు వేచి ఉన్నారు.... మహిళా రైతులు కూడా పోలీస్...
    287 Views
  • దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన
    కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ C.V. Anand గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ,పాడి కౌశిక్ రెడ్డి గారు కేపీ వివేకానంద గారు ,కల్వకుంట్ల సంజయ్ గారు ,ముఠా గోపాల్గారు,కాలేరు వెంకటేష్ గారు ఎంఎల్సీ లు దేశపతి శ్రీనివాస్ మరియు దాసోజు శ్రవణ్ కలిసి వినతిపత్రం...
    258 Views