*ప్రెస్ నోట్*
8-5-26
*పేద ముస్లిం విద్యార్థులను మేం చదివిస్తాం*
*కీలక నిర్ణయం తీసుకున్న వక్ఫ్ బోర్డ్*
*చదువులో మెరిట్ ఉన్న పేద విద్యార్థులకు ఉచిత ఇంటర్ విద్య*
*దేశ చరిత్రలో ఈ నిర్ణయం ఒక నూతన అధ్యాయం*
*టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ ఫతావుల్లా*
విజయవాడ( ఎంపీ కార్యాలయం) పేద ముస్లిం...
*ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం*
*14వ డివిజన్లో చేపల వంతెన దగ్గర పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్*
*+++*
తూర్పు నియోజకవర్గ పరిధిలోని చేపల వంతెన దగ్గర ఉన్న చిరు వ్యాపారులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
శుక్రవారం ఉదయం తూర్పు నియోజకవర్గ...
*రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.*
*అమరావతి*
*ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్*
*ఏపీలో త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దాం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు.*
*ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్*
*త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక పోరుకు రంగం సిద్ధం చేయనున్న రాష్ట్ర ఎన్నికల...
*`స్టాలిన్ వ్యూహాత్మక అడుగు !_*
_డీఎంకే ఎమ్మెల్యేలకు చెన్నై విడిచి వెళ్లొద్దని ఆదేశాలు_
_తమిళనాడు రాజకీయాల్లో తాజాగా డీఎంకే అధినేత,ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం_ _చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 10వ తేదీ వరకు పార్టీ ఎమ్మెల్యేలు చెన్నైలోనే ఉండాలని సూచించడం వెనుక రాజకీయ,పరిపాలనా కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు._
_ఈ నిర్ణయానికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి:_
•...
విజయవాడ నగరపాలక సంస్థ
08-05-2026
*కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం*
*విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర*
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో శాఖాధిపతులతో వివిధ కోర్టు కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన...
బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలి,ఖురేషి (స్లాటర్ హౌస్ నిర్వాహకులు)లతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సమావేశం నిర్వహించారు .బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ,అక్రమ పశువుల రవాణా నియంత్రణ,ప్రభుత్వ నిబంధనల అమలుపై ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఖురేషి (స్లాటర్ హౌస్ నిర్వాహకులు)లతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సమావేశం...
పుంగనూరు ఏడి శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాక్టర్లు, గొర్రులు, కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు వంటి వ్యవసాయ పరికరాలను రైతులకు సబ్సిడీ ధరలకు అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు 40-50% సబ్సిడీ లభించనుంది. ఆసక్తి గల రైతులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని గురువారం సూచించారు# కొత్తూరు మురళి.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ఎన్. ఎస్. పేటలో ఉన్న హజ్రత్ సయ్యద్ నూర్ షావలి బాబా దర్గాలో ఉరుసు సందర్భంగా గురువారం రాత్రి విద్యుత్ దీపాలతో అలంకరించారు. దర్గా లోపల ప్రత్యేక పుష్పాలను కూడా అలంకరించారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు గంధం ఊరేగింపు నిర్వహించనున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు కోరారు# కొత్తూరు మురళి.
పుంగనూరు పట్టణ ప్రజల కల్పవృక్షంగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా, అమ్మవారిని ప్రత్యేక ఫలాలతో అలంకరించి భక్తులను ఆకట్టుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, ద్రాక్ష, చెర్రీ, మామిడి పండ్లు, జడ పట్టి, పలు రకాల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారికి పూజలు...
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం మంగళం గ్రామంలో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శమీపతి, జనసేన జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, బూత్ కన్వీనర్ సోము, నాయకులు వీర భద్ర స్వామి, చంద్రప్ప, సుబ్రమణ్యం, పశు సంవర్థక శాఖ, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరం...