Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • బీజేపీ స్ట్రాటజీ మరో కోణం
    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియా లో, మీడియా లో ఒక విధమైన చర్చ మొదలైంది. ఫైర్ బ్రాండ్ అన్నామలై ని దూరం పెట్టినందుకే NDA  నష్ట పోయిందన్న అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.  ‎కానీ ఫలితాల సరళిని మరో కోణం లో చూస్తే బీజేపీ ఒక ఫర్ఫెక్ట్ స్ట్రాటజీతోనే వెళ్తోందనిపిస్తోంది. ‎బీజేపీ జాతీయ నాయకత్వానికి ప్రాంతీయ పార్టీల బలం పై  స్పష్టమైన అవగాహన...
    267 Views
  • భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!
    హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు కబ్జాలు చేస్తున్న వారికి బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 'హైడ్రా' సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు . నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.తమ సేవలు రాష్ట్రం మొత్తం అందుబాటులో ఉండాలని...
    259 Views
  • నలుగురు సీఐల బదిలీ వరంగల్ జిల్లా....
    వరంగల్: నలుగురు సీఐల బదిలీ......! భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ప్రస్తుతం కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి శాయంపేట సీఐగా బదిలీ కాగా, AHTU ఇన్స్పెక్టర్ జె.శ్యామ్ సుందర్ కాజీపేటకు బదిలీపై వెళ్లారు. PCR ఇన్స్పెక్టర్ ఏ.మహేందర్ను హసన్పర్తికి, ప్రస్తుతం హసన్పర్తిలో విధులు...
    282 Views
  • వరంగల్ జిల్లాలోని వర్షాలు.....
    వరంగల్ జిల్లాలో దంచికొడుతున్న వర్షం....! భారత్ అవాజ్ న్యూస్ వరంగల్ జిల్లా నేడు 7 మే.... ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం మొదలైంది. నర్సంపేట, ఖానాపురం, బయ్యారం, ఏటూరునాగారం సహా పలు చోట్ల దంచి కొడుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం వర్షానికి తడుస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల టార్పాలిన్లు, సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ధాన్యం...
    252 Views
  • "శత్రువుల గుండెల్లో సింధూర్ ముద్ర.. భారత పరాక్రమానికి ఏడాది”|
    హైదరాబాద్ : భారత రక్షణ చరిత్రలో మే 7వ తేదీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సువర్ణ అధ్యాయం. ఉగ్రవాదంపై భారత్ సాధించిన అఖండ విజయానికి ప్రతీకగా నిలిచిన ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో వేడుకలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతా ప్రొఫైల్ పిక్చర్‌ను ఆపరేషన్ సింధూర్...
    816 Views
  • మీ వివరాలే దేశ ప్రగతికి మెట్లు 2027 జనాభా గణనకు సహకరించండి..!
    దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక అడుగు పడబోతోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన 2027 జనాభా గణన ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై చింతూరు తహసీల్దార్ సయ్యద్ హుస్సేన్ గారు ప్రజలకు కీలక విన్నపం చేశారు.మే 1 నుండి మే 30 వరకు ఇంటి జాబితా తయారీ జరుగుతుంది తొలిసారిగా ఈ గణన పూర్తి డిజిటల్ పద్ధతిలో నిర్వహించబడుతోంది కావున మీరు ఇచ్చే సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. దీనివల్ల ప్రభుత్వ పథకాలకు...
    347 Views
  • అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు.
    మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు SP వెంకటాద్రి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశభక్తిని పెంపొందించుకున్న అల్లూరి తన గెరిల్లా యుద్ధ తంత్రంతో బ్రిటీష్ పాలకులను వణికించారన్నారు. ప్రాణత్యాగం చేసిన అల్లూరి నేటి తరానికి...
    256 Views
  • 26 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీలో గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి, కూరగాయల వ్యాపారి హబీబ్ ఇంట్లో నిల్వ ఉంచిన దాదాపు 26 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి కొనుగోలు చేసిన ఈ బియ్యాన్ని అద్దె ఇంట్లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం మేరకు దాడులు నిర్వహించిన అధికారులు, బియ్యాన్ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.
    239 Views
  • మదనపల్లి పట్టణాభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: చైర్‌పర్సన్.
    గురువారం మదనపల్లెలోని పికెయంయుడిఎ కార్యాలయంలో పట్టణాభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరిగింది. పికెయంయుడిఎ చైర్‌పర్సన్ బి. ఆర్. సురేష్‌బాబు, జేసీ & వైస్ చైర్‌పర్సన్ శివనారాయణ శర్మ అధికారులతో మాట్లాడుతూ, రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనధికార లేఔట్లపై నోటీసులు జారీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు...
    229 Views
  • మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: భాస్కర్.
    మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఏఆర్టీ కేంద్రంలో గురువారం సాయంత్రం 'మిషన్ ఎయిడ్స్ సురక్ష' కార్యక్రమంపై సమావేశం జరిగింది. జిల్లా క్లస్టర్ మేనేజర్ భాస్కర్ వేంపల్లి మాట్లాడుతూ, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, హెచ్ఐవి నియంత్రణలో భాగంగా మొదటి 95, రెండో 95, మూడో 99 లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ...
    257 Views