Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సోమల: ద్విచక్ర వాహనంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
    అన్నమయ్య జిల్లా, సోమల మండలం, ఎస్ నడింపల్లి వద్ద గత నెల 27న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో రామ్మూర్తి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దామలచెరువు గ్రామానికి చెందిన రామ్మూర్తి, పుంగనూరులో పనులు ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అతన్ని సదుం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామ్మూర్తి మృతి చెందడంతో, అతని...
    248 Views
  • పుంగనూరు: మహా కుంభాభిషేకంలో పాల్గొన్న పెద్దిరెడ్డి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఆరడిగుంట, చిన్నకొండ చారాలలో ఆదివారం శ్రీ పటాలమ్మ మహా కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హోమాది కార్యక్రమాలలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు# కొత్తూరు మురళి.
    249 Views
  • నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ భావోద్వేగం
    తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ తన తల్లిని ఉద్దేశించి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన తల్లిని కలిసి ఆమె ఆశీస్సులు తీసుకున్న ఆయన, ఈ సందర్భంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు. తన తల్లి గత నవంబర్ నుంచి జనవరి వరకు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారని, ఆ సమయంలో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. ‎ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం మెరుగైంది, కానీ ఇంకా మంచానికే...
    259 Views
  • ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి.
    Alert… ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్ లో భారీ దోపిడీ చేశారు. ఇట్టి దొంగలను గుర్తిస్తే సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు: ‎8712670762 ‎8712670711 ‎8712670713
    245 Views
  • అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
    అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు.... భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉమ్మడి WGL, ఉమ్మడి NLG జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని వరి, మొక్కజొన్నలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాలోని పాతర్లపాడులో అగ్నిప్రమాదం జరిగి 200 క్వింటాళ్లకుపైగా మొక్కజొన్న బస్తాలు కాలిపోయాయి. MHBD జిల్లాలో...
    267 Views
  • కుక్కల రక్తంతో వ్యాపారమంటూ వస్తున్న వార్తలు పూర్తిగా ఆవాస్తవం
    ఓ వార్త సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పెట్స్ కేర్ ఓ వార్తసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఛైర్మన్ వెంకట్ యాదవ్ స్పందించారు. కుక్కల రక్తంతో వ్యాపారమంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తమ ఆస్పత్రి అభివృద్ధిని ఓర్చుకోలేక.. కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. శనివారం రోజున హైదరాబాద్‌లోని బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్ ప్రెస్...
    250 Views
  • Modern Government Maternity Hospital, Petlaburz, Hyderabad. Monday 4th May 2026 .
    Toll Free Number's Are Not Working.
    Like
    1
    1.5K Views
  • రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 7లోపు దరఖాస్తు చేయండి.
    మదనపల్లె అర్బన్ పరిధిలోని పదవ తరగతి విద్యార్థులు తమ ఆన్సర్ షీట్ల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఈనెల 7వ తేదీలోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం డీఈవో సుబ్రమణ్యం సూచించారు. పాఠశాలల లాగిన్లలో దరఖాస్తు అందుబాటులో ఉంటుందని, రీ కౌంటింగ్‌కు రూ. 500, రీ వెరిఫికేషన్‌కు రూ. 1000 చెల్లించి దరఖాస్తు చేయాలని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు.
    268 Views
  • మదనపల్లి: నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోండి.. పద్మనాభరెడ్డి.
    అన్నమయ్య జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, నార్లు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర నేత పద్మనాభరెడ్డి ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ, నకిలీ ఉత్పత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు నాణ్యమైన విత్తనాలు...
    208 Views
  • అన్నమయ్య: మస్కట్‌లో మహిళ ఆవేదన.. స్పందించిన పవన్.
    వాల్మీకిపురానికి చెందిన దూదేకుల షెహనాజ్ మస్కట్‌లో వేధింపులు తాళలేక బాధపడ్డ విషయం తెలిసిందే. తనని స్వదేశానికి రప్పించాలని ఆమె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, ఎన్డీఏ కూటమిని కోరింది. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, షెహనాజ్‌ను స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భారత విదేశాంగ శాఖ కార్యాలయాన్ని, దౌత్య కార్యాలయాన్ని సంప్రదించినట్లు డిప్యూటీ సీఎం...
    219 Views