Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కరీంనగర్ PMJ జూవెలర్స్ లో భారీ చోరి
    న్యూస్ టుడే కరీంనగర్  ఈరోజు 10:40 PMJ గోల్డ్బై షాప్ఆ రుగురు  చైన కొనడానికి వచ్చి గన్ తో వర్కర్స్కా పెనా కాల్పులు జరుపగా తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు దర్యాప్తు చెప్పటారు సీసీ టీవీ ఫ్ఫటేజ్ రిలీజ్ చేశారు 
    574 Views
  • నందిగామలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
    నందిగామలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ 75 మంది లబ్ధిదారులకు రూ.34.80 లక్షలు అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య    నందిగామ పట్టణం పాత బస్టాండ్ సెంటర్‌లోని బాబు జగజీవన్ రామ్ బిల్డింగ్‌లో శనివారం నాడు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు...
    519 Views
  • పట్ట పగలే కరీంనగర్ PMJ జూవెలర్స్ లో బంగారం భారీ చోరి
    బైక్ పెనా వచ్చి తుపాకీ తో కాల్పులు జరిపిన దుండగులు వర్కర్స్ పే దాడి చేసి బాత్రూం లో కట్టివేసి భారీ గా బంగారన్ని ఎత్తుకెళ్లారు సీసీ టీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు 
    599 Views
  • "కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! - అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.  మే 3. 2026. ఆదివారం ఉదయం సుమారు 10-11 గంటల సమయంలో నగరంలోని పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలోకి తుపాకులతో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి భారీగా బంగారం దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది.  దుకాణం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు...
    762 Views
  • ఎండవేడులకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు....
    భారత్ అవాజ్ న్యూస్ :తెలంగాణ ఎండలు. దంచికొడుతున్నాయి.ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలనుంచే సూర్యుడి ప్రతాపం కొనసాగుతుండటంతో జనం బయటకురావాలంటే భయపడుతున్నారు. ఆదివారం (మే 3) అన్ని జిల్లాలో 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వరంగల్, భూపాలపల్లిలో46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. దీంతో ఫస్ట్ టైం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది...
    261 Views
  • ఈదులు గాలిలతో అంటుకున్న గడ్డివాములు...!
    భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా చెన్నెరావుపేట మండలం పాపయ్యపేటలో గ్రామంలో ప్రమాదవశత్తు రెండు గడ్డి వాములు దగ్ధం. ఈదురు గాలులు తో అంటుకున్న గడ్డివాములు. దీనితో ప్రజలు అల్లకల్లో అయ్యారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
    274 Views
  • పుంగనూరు: గ్యాస్ సిలిండర్ పేలి రూ 4. 98 లక్షల నష్టం
    పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, పాత కురవపల్లిలో గురువారం రాత్రి సిలిండర్ పేలి ఒక వంటగది ధ్వంసమైంది. స్థానికుల వివరాల ప్రకారం, చంగల్ రాయులు అనే వ్యక్తి గ్రామంలోని పాఠశాల వంటగదిలో ఉంటున్నాడు. సిలిండర్ లీకై పేలడంతో గదిలోని వస్తువులన్నీ కాలిపోయాయి. ఈ ఘటనలో రూ. 4.98 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు శనివారం తహసిల్దార్ కు ఫిర్యాదు చేశాడు. కట్టు గుడ్డలతో మిగిలిన తన కుటుంబాన్ని ప్రభుత్వం...
    281 Views
  • పుంగనూరు: కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టు సంఘ సభ్యులు
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ఆయన కార్యాలయంలో శనివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ పలు ముఖ్య సూచనలు చేశారు# కొత్తూరు మురళి.
    234 Views
  • పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
    అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధను (17) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చిత్తూరు జిల్లా సదుం మండలం బూరగమంద పంచాయతీకి చెందిన ధను, పాపయ్య అలియాస్ నాని ద్విచక్ర వాహనంలో పీలేరు వెళ్లి తిరిగి వస్తుండగా ఎర్రగుంట్ల పల్లె బస్టాప్ వద్ద కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పాపయ్య తీవ్రంగా గాయపడ్డాడు# కొత్తూరు మురళి.
    356 Views