Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • "గాంధీభవన్‌లో సికింద్రాబాద్ DCC కీలక భేటీ: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.|
    హైదరాబాద్ : సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  జిల్లా అధ్యక్షుడు దీపక్ జాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం మరియు రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం...
    310 Views
  • నిజామాబాద్: మే 1 నుoడి నిబంధ అమలు సిపి సాయి చైతన్య
    నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని  నిజామాబాద్ CP పి. సాయి చైతన్య, IPS సూచించారు.   🔸 ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లో విగ్రహాల ప్రతిష్టాపన చేయరాదు. 🔸 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు DJ వినియోగం పూర్తిగా నిషేధం. 🔸 బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం అనుమతించబడదు. 🔸 డ్రోన్లు వినియోగించడం లేదా భారీ సభలు నిర్వహించాలంటే ముందుగా అనుమతి...
    261 Views
  • నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్... విద్యుత్ శాఖ...
    భారత్అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా ఈరోజు విద్యుత్ శాఖలో ప్రమాదాలు జరగకుండా కావలసిన పరికరాలు అందజేశారు ఈ క్రమంలో విద్యుత్  శాఖ ఎస్సీ గారు మాట్లాడుతూ మరియు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా పరికరాలు వాడుకోవాలని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా డిఈ గారు మరియు ఏఈమరియు లైన్మెన్లు పాల్గొనడం జరిగింది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
    569 Views
  • నిజామాబాద్
    మే డే సందర్భంగా కార్మికులు, కర్షకులు, శ్రామికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సమాజ నిర్మాణంలో మీ కష్టమే పునాది, మీ శ్రమే దేశాభివృద్ధికి బలమైన ఆధారం. ఎండలోనూ, వానలోనూ నిరంతరం శ్రమిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరి సేవలు అమూల్యమైనవి.   కార్మికుల హక్కుల సాధనకు, వారి సంక్షేమానికి మే డే ఒక ప్రేరణాత్మక దినం. శ్రమజీవుల కష్టానికి గౌరవం లభించే సమాజం నిర్మాణమే మన లక్ష్యం కావాలి. ప్రతి...
    281 Views
  • నిజామాబాద్: యోగా శిభిరామ్ లో పలుగోనా ఎమ్మెల్యే
    భారత్ స్వాభిమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ధ్యాన ఆరోగ్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. పూజ్య శ్రీ స్వామి పరమార్థ దేవ్ గారు హాజరై యోగా విశిష్ఠతను తెలపడంతో పాటు శిక్షణను ఇచ్చారు. ఆరోగ్యం, శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
    273 Views
  • తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్...
    భారత్ అవాజ్ న్యూస్: హైదరాబాద్: తెలంగాణ  డిజిపిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.. డిజిపి కార్యాలయనికి చేరుకున్న ఆయనకు పోలీసులు ఉన్నతాధికారులు సాధారణంగా స్వాగతం పలికారు...
    319 Views
  • రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ ఎంపిక విధానాన్ని పరిశీలించిన సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి
    ఈ రోజు స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్‌లో జరుగుతున్న అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా, స్టేట్ లెవెల్ ఈవెంట్స్‌లో విద్యార్థులు ఎలా పాల్గొంటున్నారు, అలాగే అక్కడి స్పోర్ట్స్ ట్రైనింగ్ మరియు ఎంపిక విధానం ఎలా కొనసాగుతోంది అన్న విషయాలను పరిశీలించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మరియు వనపర్తి డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి, ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ క్రీడల్లో నైపుణ్యాన్ని...
    351 Views
  • నిజామాబాద్
    తెలంగాణ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్  గారికి జన్మదిన శుభాకాంక్షలు.థెలిపినా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ 
    271 Views